Telugu Lyrics
హృదయ క్షేత్రము నీది ప్రభువా
నీ ప్రేమచే నింపేసేవా
నీ దయచే నింపేసేవా
హృదయ క్షేత్రము నీది ప్రభువా
నిన్నే ఆరాధింతును
నిన్నే స్తుతింతును
నీ నామమునకు స్తోత్రం
నీ నామమునకు స్తోత్రం
హృదయ క్షేత్రము నీది ప్రభువా
నీ ప్రేమచే నింపేసేవా
నీ దయచే నింపేసేవా
హృదయ క్షేత్రము నీది ప్రభువా
నీ సాక్షిగా జీవింతును
నీ కొరకై జీవింతును
నీ వాక్యమే నా వెలుగు
నీ వాక్యమే నా వెలుగు
హృదయ క్షేత్రము నీది ప్రభువా
నీ ప్రేమచే నింపేసేవా
నీ దయచే నింపేసేవా
హృదయ క్షేత్రము నీది ప్రభువా
English Lyrics / Transliteration
Hrudaya kshethramu needhi prabhuvā
Nee premache nimpesevā
Nee dayache nimpesevā
Hrudaya kshethramu needhi prabhuvā
Ninne ārādhimthunu
Ninne stuthimthunu
Nee nāmamunaku sthotram
Nee nāmamunaku sthotram
Hrudaya kshethramu needhi prabhuvā
Nee premache nimpesevā
Nee dayache nimpesevā
Hrudaya kshethramu needhi prabhuvā
Nee sākshigā jeevimthunu
Nee korakai jeevimthunu
Nee vākyamē nā velugu
Nee vākyamē nā velugu
Hrudaya kshethramu needhi prabhuvā
Nee premache nimpesevā
Nee dayache nimpesevā
Hrudaya kshethramu needhi prabhuvā