Telugu Lyrics
జ్వరము జనించెను నేడే
హృదయ మేనెడు దావానలము
జ్వరము జనించెను నేడే
హృదయ మేనెడు దావానలము
పలికెడి మాటల మధురముల
హృదయము దోచెను నేడే
నడచుట చూచితి పదునైదు
వయసు దాటేను నేడే
పలికెడి మాటల మధురముల
హృదయము దోచెను నేడే
నడచుట చూచితి పదునైదు
వయసు దాటేను నేడే
హృదయ మేనెడు దావానలము
జ్వరము జనించెను నేడే
హృదయ మేనెడు దావానలము
నగల నెంతయు ధరించిన
నగవుల తీరున మెరిసెను
నెలవంక వలె వ్రేలాడు
కురుల నన్నిట తిరిగెను
నగల నెంతయు ధరించిన
నగవుల తీరున మెరిసెను
నెలవంక వలె వ్రేలాడు
కురుల నన్నిట తిరిగెను
హృదయ మేనెడు దావానలము
జ్వరము జనించెను నేడే
హృదయ మేనెడు దావానలము
English Lyrics / Transliteration
Jvaramu janinchenu nede
Hrudaya menedu daavaanalamu
Jvaramu janinchenu nede
Hrudaya menedu daavaanalamu
Palikedi maatala madhuramula
Hrudayamu dochenu nede
Naduchuta choochiti padunaidu
Vayasu daatenu nede
Palikedi maatala madhuramula
Hrudayamu dochenu nede
Naduchuta choochiti padunaidu
Vayasu daatenu nede
Hrudaya menedu daavaanalamu
Jvaramu janinchenu nede
Hrudaya menedu daavaanalamu
Nagala nentayu dharinchina
Nagavula theeruna merisenu
Nelavanka vale velladu
Kurula nannita thirigenu
Nagala nentayu dharinchina
Nagavula theeruna merisenu
Nelavanka vale velladu
Kurula nannita thirigenu
Hrudaya menedu daavaanalamu
Jvaramu janinchenu nede
Hrudaya menedu daavaanalamu