Telugu Lyrics
హృదయ పువ్వితా
హృదయ పువ్వితా
హృదయ పువ్వితా
నీలి మేఘమాల
తీయ పూమాల
నీలి మేఘమాల
తీయ పూమాల
నీలి మేఘమాల
తీయ పూమాల
నవ్య నవ వయసొచ్చె
హృదయ పువ్వితా
ఓ నాయికా
నాయికా
ఓ నాయికా
నాయికా
ఆహా…
హృదయ పువ్వితా
హృదయ పువ్వితా
సుందరమో, సుమధురమో
నీ రూపమే
నవరసాల కూటమి
నా రాగమే
సుందరమో, సుమధురమో
నీ రూపమే
నవరసాల కూటమి
నా రాగమే
హృదయపువ్వె
నీ నయనాలే
వసివాడవు
ఎన్నడైనా
నవ వయసొచ్చె
హృదయ పువ్వితా
ఓ నాయికా
నాయికా
ఓ నాయికా
నాయికా
ఆహా…
హృదయ పువ్వితా
హృదయ పువ్వితా
పల్లవించు వన్నెతో
మెరిసే పువ్వే
కౌగిలిలో ఒదిగితే
కాంచనమే
పల్లవించు వన్నెతో
మెరిసే పువ్వే
కౌగిలిలో ఒదిగితే
కాంచనమే
సందెవెన్నెల
నీ సొగసులే
వయ్యారాల
ఎన్నడైనా
నవ వయసొచ్చె
హృదయ పువ్వితా
నీలి మేఘమాల
తీయ పూమాల
నీలి మేఘమాల
తీయ పూమాల
నీలి మేఘమాల
తీయ పూమాల
నవ్య నవ వయసొచ్చె
హృదయ పువ్వితా
English Lyrics / Transliteration
Hrudaya Puvvitha
Hrudaya Puvvitha
Hrudaya Puvvitha
Neeli Meghamala
Thiya Poomala
Neeli Meghamala
Thiya Poomala
Neeli Meghamala
Thiya Poomala
Navya Nava Vayasocche
Hrudaya Puvvitha
O Nayika
Nayika
O Nayika
Nayika
Aaha…
Hrudaya Puvvitha
Hrudaya Puvvitha
Sundaramo, Sumadhuramo
Nee Roppame
Navarasala Kootami
Naa Ragame
Sundaramo, Sumadhuramo
Nee Roppame
Navarasala Kootami
Naa Ragame
Hrudayapuvve
Nee Nayanale
Vasivadavu
Ennadaina
Nava Vayasocche
Hrudaya Puvvitha
O Nayika
Nayika
O Nayika
Nayika
Aaha…
Hrudaya Puvvitha
Hrudaya Puvvitha
Pallavinchu Vanne tho
Merise Puvve
Kougililo Odigithe
Kanchuname
Pallavinchu Vanne tho
Merise Puvve
Kougililo Odigithe
Kanchuname
Sandevennela
Nee Sogusule
Vayyarala
Ennadaina
Nava Vayasocche
Hrudaya Puvvitha
Neeli Meghamala
Thiya Poomala
Neeli Meghamala
Thiya Poomala
Neeli Meghamala
Thiya Poomala
Navya Nava Vayasocche
Hrudaya Puvvitha