Telugu Lyrics
నీకుం దొరికిందే ఈ లోకమా
పలికే పలుకే అక్షరాలా
అంతం లేని ప్రేమా
హృదయమా హృదయమా
నీకుం దొరికిందే ఈ లోకమా
పలికే పలుకే అక్షరాలా
అంతం లేని ప్రేమా
చూపులే చాలు కలలాగా
ఊహలే తెచ్చాయి నీలాగా
ఏమాయెదో తెలియక
నీవే నాకు లోకమయ్యా
హృదయమా హృదయమా
నీకుం దొరికిందే ఈ లోకమా
పలికే పలుకే అక్షరాలా
అంతం లేని ప్రేమా
సరిగమల సవ్వడి నిను
పాడితే బాగుండు విన
నాతోనే రా నా తోడుగా
కాలం దాటి
నీ జ్ఞాపకాలతోనే
నే సాగనీ
నీ ఊహలతోనే
నే కలలు కననీ
జీవితాంతం
హృదయమా హృదయమా
నీకుం దొరికిందే ఈ లోకమా
పలికే పలుకే అక్షరాలా
అంతం లేని ప్రేమా
English Lyrics / Transliteration
Neekum dorikindhe ee lokamaa
Palike paluke aksharaalaa
Antham leni premaa
Hrudayamaa hrudayamaa
Neekum dorikindhe ee lokamaa
Palike paluke aksharaalaa
Antham leni premaa
Choopule chaalu kalalaagaa
Oohale thechaayi neelaagaa
Emaayedho theliyakka
Neeve naaku lokamayyaa
Hrudayamaa hrudayamaa
Neekum dorikindhe ee lokamaa
Palike paluke aksharaalaa
Antham leni premaa
Sarigamala savvadi ninu
Paadithe baagundu vina
Naatone raa naa thodugaa
Kaalam daati
Nee gnyaapakaalathone
Ne saaganee
Nee oohalathone
Ne kalalu kananee
Jeevithaantham
Hrudayamaa hrudayamaa
Neekum dorikindhe ee lokamaa
Palike paluke aksharaalaa
Antham leni premaa