Telugu Lyrics
నీవే నా బ్రతుకన్న శరణు శ్రీ అయ్యప్ప
కొండపై వెలిసిన దేవ శరణు శ్రీ అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప శరణు శ్రీ అయ్యప్ప
కన్నతండ్రివి నీవే కరుణామయ
మా తల్లివి నీవే మా యదలోన వెలసిన
వరమిచ్చే వరప్రదాత
వరలక్ష్మికి నీవే నధిపతి
భక్తకోటిని కాచే దేవా
భక్తపాలన చేయు దేవా
నీడలేని నీవే నీవే
నీలకంఠుని పుత్రుడవై
కార్తికేయుని సోదరుడవై
కరుణతో నన్ను చేయు
శరణు శ్రీ అయ్యప్ప
శరణు శ్రీ అయ్యప్ప
English Lyrics / Transliteration
Neeve naa brathukanna sharanu Sri Ayyappa
Kondapai velisina deva sharanu Sri Ayyappa
Swamyeye sharanam Ayyappa sharanu Sri Ayyappa
Kannathandrivi neeve karunamaya
Maa thallivi neeve maa yadhalona velasina
Varamicche varapradatha
Varalakshmiki neeve nadhipathi
Bhakta kotini kaache deva
Bhakthapalana cheyu deva
Needaleni neeve neeve
Neelakanthuni putrudavai
Karthikeyunini sodarudavai
Karunatho nannu cheyu
Sharanu Sri Ayyappa
Sharanu Sri Ayyappa