Telugu Lyrics
హృదయారణ్యములో
ప్రణయరాగల శాంతిగా
వేణునాదమై మెలిసిన
ఆనందరూపమా
హృదయారణ్యములో
గుండెగదిలో కొలువుండి
పులకింతల పూలుపూసి
ఆశల వెన్నెల కాచి
అలరింపవయ్య
హృదయారణ్యములో
చెంతన లేకున్నా
చింతనలోన వున్నా
ఆలోచనల పురుగై
నన్ను తొలగింపవయ్య
హృదయారణ్యములో
ప్రియమైన ప్రియుడా
ప్రియమైన ప్రియుడా
పుణ్యమైన నీ ప్రేమ
పువ్వై పూసింది
హృదయారణ్యములో
English Lyrics / Transliteration
Hrudayaranyamulo
Pranayaraagala shaanthigaa
Venunaadamai melisina
Aanandarupamah
Hrudayaranyamulo
Gundegadiloo koluvundi
Pulakinthaloo poolupusi
Aashala vennela kaachi
Alarimpavayya
Hrudayaranyamulo
Chenthana lekunnaa
Chintanalonaa vunnaa
Aalochanala purugai
Nannu tholagimpavayya
Hrudayaranyamulo
Priyamaina priyudaa
Priyamaina priyudaa
Punamaina nee prema
Puvvai poosindi
Hrudayaranyamulo