Telugu Lyrics
వెన్నెలలో ఏ కాంత వెన్నెలలో
వయ్యారాల నాట్యం వెన్నెలలో
హృదయములో ఏకాంతు హృదయములో
యవ్వనముల కాంత హృదయములో
వెన్నెలలో ఏ కాంత వెన్నెలలో
వయ్యారాల నాట్యం వెన్నెలలో
ఆనంద లహరిలో అమృత తరంగిణిలో
ఆలస్యపు కాంతిలో
కన్నుల సింగారాలు కాంతులన్నీ
కౌగిటను నింపి
అందాల రాశులనే
ఆశలన్నీ
ఆమె నిలిపెను
ఆమె వెలుగుల లోకాన
ఆమని పూచిన
ఆనంద వసంతాన
హృదయములో ఏకాంతు హృదయములో
యవ్వనముల కాంత హృదయములో
వెన్నెలలో ఏ కాంత వెన్నెలలో
వయ్యారాల నాట్యం వెన్నెలలో
వయ్యారాల నాట్యం వెన్నెలలో
హృదయములో ఏకాంతు హృదయములో
యవ్వనముల కాంత హృదయములో
వెన్నెలలో ఏ కాంత వెన్నెలలో
వయ్యారాల నాట్యం వెన్నెలలో
ఆనంద లహరిలో అమృత తరంగిణిలో
ఆలస్యపు కాంతిలో
కన్నుల సింగారాలు కాంతులన్నీ
కౌగిటను నింపి
అందాల రాశులనే
ఆశలన్నీ
ఆమె నిలిపెను
ఆమె వెలుగుల లోకాన
ఆమని పూచిన
ఆనంద వసంతాన
హృదయములో ఏకాంతు హృదయములో
యవ్వనముల కాంత హృదయములో
వెన్నెలలో ఏ కాంత వెన్నెలలో
వయ్యారాల నాట్యం వెన్నెలలో
English Lyrics / Transliteration
Vennelalo eh kaantha vennelalo
Vayyaaraala naatyam vennelalo
Hrudayamulo ekaanthu hrudayamulo
Yavvanamula kaantha hrudayamulo
Vennelalo eh kaantha vennelalo
Vayyaaraala naatyam vennelalo
Aananda laharilo amrutha tharanginilo
Aalasyapu kaanthilo
Kannula singaaralu kaanthulanni
Kaugitanu nimpi
Andaala raashulane
Aashalanni
Aame nilipenu
Aame velugula lokaana
Aamani poochina
Aananda vasanthaana
Hrudayamulo ekaanthu hrudayamulo
Yavvanamula kaantha hrudayamulo
Vennelalo eh kaantha vennelalo
Vayyaaraala naatyam vennelalo
Vayyaaraala naatyam vennelalo
Hrudayamulo ekaanthu hrudayamulo
Yavvanamula kaantha hrudayamulo
Vennelalo eh kaantha vennelalo
Vayyaaraala naatyam vennelalo
Aananda laharilo amrutha tharanginilo
Aalasyapu kaanthilo
Kannula singaaralu kaanthulanni
Kaugitanu nimpi
Andaala raashulane
Aashalanni
Aame nilipenu
Aame velugula lokaana
Aamani poochina
Aananda vasanthaana
Hrudayamulo ekaanthu hrudayamulo
Yavvanamula kaantha hrudayamulo
Vennelalo eh kaantha vennelalo
Vayyaaraala naatyam vennelalo