Telugu Lyrics
హైదరాబాద్ ఒరేయ్ హైదరాబాద్
మైదానంలోన నువ్వేరా కింగ్
ముంబై ఒరేయ్ ముంబై
గోడల చాటున దాక్కుంటావేంట్రా సింగ్
హైదరాబాద్ ఒరేయ్ హైదరాబాద్
హైదరాబాద్ ఒరేయ్ హైదరాబాద్
ఏడూ కొండల దేవుడంటా
ఏడు రంగుల జాకెట్ అంట
బట్టలు వేరేగా ఉన్నా
మన ఆటలో ఉంటది కసి
సింగం లాంటిదంట
సింగం లాంటిదంట
సింగం లాంటిదంట
సింగం లాంటిదంట
హైదరాబాద్ ఒరేయ్ హైదరాబాద్
మైదానంలోన నువ్వేరా కింగ్
ముంబై ఒరేయ్ ముంబై
గోడల చాటున దాక్కుంటావేంట్రా సింగ్
కొండల దూకుడు
కొండల దూకుడు
కొండల దూకుడు
కొండల దూకుడు
చూడు చుట్టుముట్టే
చూడు చుట్టుముట్టే
చూడు చుట్టుముట్టే
చూడు చుట్టుముట్టే
హైదరాబాద్ ఒరేయ్ హైదరాబాద్
మైదానంలోన నువ్వేరా కింగ్
ముంబై ఒరేయ్ ముంబై
గోడల చాటున దాక్కుంటావేంట్రా సింగ్
English Lyrics / Transliteration
Hyderabad orey Hyderabad
Maidaanamlona nuvvera king
Mumbai orey Mumbai
Godala chaatuna daakkuntaaventraa singh
Hyderabad orey Hyderabad
Hyderabad orey Hyderabad
Edu kondala devudanta
Edu rangula jacket anta
Battalu verega unna
Mana aatalo untadi kasi
Singam laantidanta
Singam laantidanta
Singam laantidanta
Singam laantidanta
Hyderabad orey Hyderabad
Maidaanamlona nuvvera king
Mumbai orey Mumbai
Godala chaatuna daakkuntaaventraa singh
Kondala dookudu
Kondala dookudu
Kondala dookudu
Kondala dookudu
Choodu chuttumutte
Choodu chuttumutte
Choodu chuttumutte
Choodu chuttumutte
Hyderabad orey Hyderabad
Maidaanamlona nuvvera king
Mumbai orey Mumbai
Godala chaatuna daakkuntaaventraa singh