Telugu Lyrics
హైలేసా హైలేసా
హైలేసా హైలేసా
హైలేసా హైలేసా
రామ భక్తిరసం నాకొసగవే
రామ నామమునే పారించవే
ఈరమైన నాగుండెలోన
నీరవై కరిగిపోవే
హైలేసా హైలేసా
హైలేసా హైలేసా
హైలేసా హైలేసా
హైలేసా హైలేసా
నీరమై కరిగిపోవే
నీలో నే విలీనమౌదునే
రామ రామాయని నిత్యం
పాడుతూ బ్రతికేసెదనే
హైలేసా హైలేసా
హైలేసా హైలేసా
హైలేసా హైలేసా
హైలేసా హైలేసా
భక్తి రసములోన తేలిపోవే
శక్తి నంది నాలో నింపుకొనే
నను గైకొనవే శ్రీరామ
అన్నమయ్య వేడుకొనే
హైలేసా హైలేసా
హైలేసా హైలేసా
హైలేసా హైలేసా
హైలేసా హైలేసా
English Lyrics / Transliteration
Hailesa Hailesa
Hailesa Hailesa
Hailesa Hailesa
Rama bhaktirasam nakosagave
Rama namamune paarinchave
Eeramaaina naagundelona
Neeravai karigipove
Hailesa Hailesa
Hailesa Hailesa
Hailesa Hailesa
Hailesa Hailesa
Neeramai karigipove
Neelo ne vileenamoudune
Rama Ramayaani nityam
Paaduthoo brathikesedane
Hailesa Hailesa
Hailesa Hailesa
Hailesa Hailesa
Hailesa Hailesa
Bhakti rasamulona telipove
Shakti nandi naalo nimpukoney
Nanu gaikonavve Srirama
Annamayya vedukoney
Hailesa Hailesa
Hailesa Hailesa
Hailesa Hailesa
Hailesa Hailesa