Telugu Lyrics
హైపరే హైపరే
నీకంటే సూపర్ ఎవ్వరూ లేరే
హైపరే హైపరే
హైపరే హైపరే
నీకంటే సూపర్ ఎవ్వరూ లేరే
మైండ్ బ్లోయింగ్ పింటెడ్
మ్యాజిక్ మ్యాజిక్
నీ చూపు గుండెల్లోకి
వాలుతుంది
పొరపాటున వస్తున్న
బాణంలా
చెమట బిందువుల్లో
మెరుస్తుంది
మెరుపు తీగలా
కలిసే వేళలో
మై మై మై
మై మై మై
నా మనసు నీదేనంటుంది
మై మై మై
మై మై మై
నీతోనే జీవితమంటుంది
నీ ఒడిలో సేద తీర
పూచిన పున్నమి చంద్రుడి
నెలరాజువు నీవే
నీ నవ్వుల సింగారాన
బందీనై ఉంటాను
ప్రియా నీ బానిసను
హైపరే హైపరే
హైపరే హైపరే
నీకంటే సూపర్ ఎవ్వరూ లేరే
హైపరే హైపరే
హైపరే హైపరే
నీకంటే సూపర్ ఎవ్వరూ లేరే
మైండ్ బ్లోయింగ్ పింటెడ్
మ్యాజిక్ మ్యాజిక్
హైపరే హైపరే
హైపరే హైపరే
నీకంటే సూపర్ ఎవ్వరూ లేరే
హైపరే హైపరే
హైపరే హైపరే
నీకంటే సూపర్ ఎవ్వరూ లేరే
నీలి నీలి ఆకాశం
నీ సొంతమౌనులే
నీ కను పాపలో
నా గుండె గోడ పైన
నీ పేరే రాసుకుంటా
మనసు దాచుకోలేక
మై మై మై
మై మై మై
నా మనసు నీదేనంటుంది
మై మై మై
మై మై మై
నీతోనే జీవితమంటుంది
హైపరే హైపరే
హైపరే హైపరే
నీకంటే సూపర్ ఎవ్వరూ లేరే
హైపరే హైపరే
హైపరే హైపరే
నీకంటే సూపర్ ఎవ్వరూ లేరే
మైండ్ బ్లోయింగ్ పింటెడ్
మ్యాజిక్ మ్యాజిక్
English Lyrics / Transliteration
Hypare Hypare
Neekante super evvaru lerē
Hypare Hypare
Hypare Hypare
Neekante super evvaru lerē
Mind blowing painted
Magic magic
Nee choopu gundelloki
Vaalutundi
Porapaatuna vastunna
Baanamla
Chemeta binduvullo
Merustundi
Merupu theegala
Kalise velalo
My my my
My my my
Naa manasu needenantundi
My my my
My my my
Neethone jeevitamantundi
Nee odilo seda theera
Poochina punnami chandrudi
Nelaraajuvu neeve
Nee navvula singaarana
Bandeenai untaanu
Priya nee baanisanu
Hypare Hypare
Hypare Hypare
Neekante super evvaru lerē
Hypare Hypare
Hypare Hypare
Neekante super evvaru lerē
Mind blowing painted
Magic magic
Hypare Hypare
Hypare Hypare
Neekante super evvaru lerē
Hypare Hypare
Hypare Hypare
Neekante super evvaru lerē
Neeli neeli aakaasham
Nee sontamounule
Nee kanu paapalo
Naa gunde goda paina
Nee pere raasukunta
Manasu daachukoleka
My my my
My my my
Naa manasu needenantundi
My my my
My my my
Neethone jeevitamantundi
Hypare Hypare
Hypare Hypare
Neekante super evvaru lerē
Hypare Hypare
Hypare Hypare
Neekante super evvaru lerē
Mind blowing painted
Magic magic