Telugu Lyrics
అయియో ఏమైందో ఇపుడొచ్చింది జోరు
దమ్మున్న వాళ్ళకి నేనైపోయాను తోరు
చూడగానే గుండెల్లో గుబులెపుడు
మాటల్లేక కళ్ళు తిరిగి నేలరాలిపోవాలి
నేనంటే నేనేరా మరెవ్వరు లేరారా
నీకైనా నాకైనా నేనంటే నేనేరా
ఫైటంటే నాకిష్టం
నాదే ఈ ఫీల్డిష్టం
సూపర్ అన్న పేరుతో
నేనెప్పుడు రెడీగా
ఆహా.. ఏం చూస్తున్నావ్
ఏం చూస్తున్నావ్
నేనంటే నేనేరా మరెవ్వరు లేరారా
నీకైనా నాకైనా నేనంటే నేనేరా
ఆహా.. ఏం చూస్తున్నావ్
ఏం చూస్తున్నావ్
ఇంకా వెయిటింగ్ లో ఉన్నావా
ఏదైనా ఛాలెంజ్ చేస్తావా
ఓరేయ్.. ఆగే ఛాన్స్ లేదంటూ
నేను రాను వెనక్కి
నేను ఆగను ఎవ్వరి కోసం
నేను ఎక్కడా తగ్గను
నా రూటే సెపరేటు
నా స్టైలే హై స్పీడు
నేనంటే నేనేరా మరెవ్వరు లేరారా
నీకైనా నాకైనా నేనంటే నేనేరా
నేనంటే నేనేరా మరెవ్వరు లేరారా
నీకైనా నాకైనా నేనంటే నేనేరా
వస్తున్నా వస్తున్నా
నేనైతే వస్తున్నా
భయపెడతా భయపెడతా
నేనైతే భయపెడతా
నేనుంటే లోకమే
ఆగిపోద్ది ఒక క్షణం
భలేగున్నా నా గెటప్పు
చూడటానికి
అలవాటే నాకు
ఆలస్యం చేయటం
భయపెట్టడం
వచ్చేస్తాను
అంతే
సో..
నేనంటే నేనేరా మరెవ్వరు లేరారా
నీకైనా నాకైనా నేనంటే నేనేరా
ఫైటంటే నాకిష్టం
నాదే ఈ ఫీల్డిష్టం
సూపర్ అన్న పేరుతో
నేనెప్పుడు రెడీగా
ఆహా.. ఏం చూస్తున్నావ్
ఏం చూస్తున్నావ్
నేనంటే నేనేరా మరెవ్వరు లేరారా
నీకైనా నాకైనా నేనంటే నేనేరా
ఆహా.. ఏం చూస్తున్నావ్
ఏం చూస్తున్నావ్
దమ్మున్న వాళ్ళకి నేనైపోయాను తోరు
చూడగానే గుండెల్లో గుబులెపుడు
మాటల్లేక కళ్ళు తిరిగి నేలరాలిపోవాలి
నేనంటే నేనేరా మరెవ్వరు లేరారా
నీకైనా నాకైనా నేనంటే నేనేరా
ఫైటంటే నాకిష్టం
నాదే ఈ ఫీల్డిష్టం
సూపర్ అన్న పేరుతో
నేనెప్పుడు రెడీగా
ఆహా.. ఏం చూస్తున్నావ్
ఏం చూస్తున్నావ్
నేనంటే నేనేరా మరెవ్వరు లేరారా
నీకైనా నాకైనా నేనంటే నేనేరా
ఆహా.. ఏం చూస్తున్నావ్
ఏం చూస్తున్నావ్
ఇంకా వెయిటింగ్ లో ఉన్నావా
ఏదైనా ఛాలెంజ్ చేస్తావా
ఓరేయ్.. ఆగే ఛాన్స్ లేదంటూ
నేను రాను వెనక్కి
నేను ఆగను ఎవ్వరి కోసం
నేను ఎక్కడా తగ్గను
నా రూటే సెపరేటు
నా స్టైలే హై స్పీడు
నేనంటే నేనేరా మరెవ్వరు లేరారా
నీకైనా నాకైనా నేనంటే నేనేరా
నేనంటే నేనేరా మరెవ్వరు లేరారా
నీకైనా నాకైనా నేనంటే నేనేరా
వస్తున్నా వస్తున్నా
నేనైతే వస్తున్నా
భయపెడతా భయపెడతా
నేనైతే భయపెడతా
నేనుంటే లోకమే
ఆగిపోద్ది ఒక క్షణం
భలేగున్నా నా గెటప్పు
చూడటానికి
అలవాటే నాకు
ఆలస్యం చేయటం
భయపెట్టడం
వచ్చేస్తాను
అంతే
సో..
నేనంటే నేనేరా మరెవ్వరు లేరారా
నీకైనా నాకైనా నేనంటే నేనేరా
ఫైటంటే నాకిష్టం
నాదే ఈ ఫీల్డిష్టం
సూపర్ అన్న పేరుతో
నేనెప్పుడు రెడీగా
ఆహా.. ఏం చూస్తున్నావ్
ఏం చూస్తున్నావ్
నేనంటే నేనేరా మరెవ్వరు లేరారా
నీకైనా నాకైనా నేనంటే నేనేరా
ఆహా.. ఏం చూస్తున్నావ్
ఏం చూస్తున్నావ్
English Lyrics / Transliteration
Ayyo emaindho ipudochindi joru
Dhammunna vaallaki nenai poyanu thoru
Chudagane gundello gubulepudu
Maatralleka kallu thirigi nelaraalipovaali
Nenante neneyra marevvaru lerara
Neekaina naakaina nenante neneyra
Fight ante naakishtam
Naade ee feel dishtam
Super anna perutho
Nenepudu ready ga
Aaha.. em chustunnav
Em chustunnav
Nenante neneyra marevvaru lerara
Neekaina naakaina nenante neneyra
Aaha.. em chustunnav
Em chustunnav
Inka waiting lo unnaava
Edaina challenge chesthaava
Orey.. aage chance ledantu
Nenu raanu venakki
Nenu aaganu evari kosam
Nenu ekkada thagganu
Naa route separate
Naa style high speed
Nenante neneyra marevvaru lerara
Neekaina naakaina nenante neneyra
Nenante neneyra marevvaru lerara
Neekaina naakaina nenante neneyra
Vastunna vastunna
Nenaithe vastunna
Bhaya pedatha bhaya pedatha
Nenaithe bhaya pedatha
Nenunte lokame
Aagipoddi oka kshanam
Bhalegunna naa getuppu
Chudataniki
Alavate naaku
Aalasyam cheyatam
Bhaya pettadam
Vacheyustanu
Ante
So..
Nenante neneyra marevvaru lerara
Neekaina naakaina nenante neneyra
Fight ante naakishtam
Naade ee feel dishtam
Super anna perutho
Nenepudu ready ga
Aaha.. em chustunnav
Em chustunnav
Nenante neneyra marevvaru lerara
Neekaina naakaina nenante neneyra
Aaha.. em chustunnav
Em chustunnav
Dhammunna vaallaki nenai poyanu thoru
Chudagane gundello gubulepudu
Maatralleka kallu thirigi nelaraalipovaali
Nenante neneyra marevvaru lerara
Neekaina naakaina nenante neneyra
Fight ante naakishtam
Naade ee feel dishtam
Super anna perutho
Nenepudu ready ga
Aaha.. em chustunnav
Em chustunnav
Nenante neneyra marevvaru lerara
Neekaina naakaina nenante neneyra
Aaha.. em chustunnav
Em chustunnav
Inka waiting lo unnaava
Edaina challenge chesthaava
Orey.. aage chance ledantu
Nenu raanu venakki
Nenu aaganu evari kosam
Nenu ekkada thagganu
Naa route separate
Naa style high speed
Nenante neneyra marevvaru lerara
Neekaina naakaina nenante neneyra
Nenante neneyra marevvaru lerara
Neekaina naakaina nenante neneyra
Vastunna vastunna
Nenaithe vastunna
Bhaya pedatha bhaya pedatha
Nenaithe bhaya pedatha
Nenunte lokame
Aagipoddi oka kshanam
Bhalegunna naa getuppu
Chudataniki
Alavate naaku
Aalasyam cheyatam
Bhaya pettadam
Vacheyustanu
Ante
So..
Nenante neneyra marevvaru lerara
Neekaina naakaina nenante neneyra
Fight ante naakishtam
Naade ee feel dishtam
Super anna perutho
Nenepudu ready ga
Aaha.. em chustunnav
Em chustunnav
Nenante neneyra marevvaru lerara
Neekaina naakaina nenante neneyra
Aaha.. em chustunnav
Em chustunnav