Telugu Lyrics
నాకిట్టా ఎపుడూ జరగలేదు
అవునౌనో… అవునౌనో…
ఇంతకి ముందు ఇలా తెలీదు
అందమైన నాన్నే చూశానే
పచ్చబడ్డ నా గుండెలో
పుచ్చపూలె పూశాయే
నన్ను నమ్మలేకున్నానే
తొలిసారి చూసినా నీడలో
పలికెను నా మదిలో
ఎందుకో ఈ సంతోషం
ఎవరికో ఈ ఆనందం
నాలో నాకే తెలియని
ఒక కొత్త లోకం…
ఇది ప్రేమ అవునా కాదా
నేను చెప్పలేకున్నా
ఈ అలజడి లోతులలో
ఏదో ఉంది తెలిసెగా
అయ్యయ్యో… అయ్యయ్యో…
నాకిట్టా ఎపుడూ జరగలేదు
అవునౌనో… అవునౌనో…
ఇంతకి ముందు ఇలా తెలీదు
చూపు తిప్పకుంటే
ఏం జరుగుతుందో
నా ప్రాణం ఆగితే
నాకేం తెలుసులే
తోడు నిలుస్తుందా
నా ప్రాణం ఈక్షణం
చేయి వదలకుంటే
ఆగదు ఈ గమనం
పలికే మాటలన్నీ
పదాలుగా మారెగా
నడిచే అడుగులు
కవితలు పాడెగా
నా చెలిమి కోసమై
నేను తపించెగా
నా మనసు తెలుసుకునే
నా ప్రేయసి కోసమై
అయ్యయ్యో… అయ్యయ్యో…
నాకిట్టా ఎపుడూ జరగలేదు
అవునౌనో… అవునౌనో…
ఇంతకి ముందు ఇలా తెలీదు
అందమైన నాన్నే చూశానే
పచ్చబడ్డ నా గుండెలో
పుచ్చపూలె పూశాయే
నన్ను నమ్మలేకున్నానే
తొలిసారి చూసినా నీడలో
పలికెను నా మదిలో
ఎందుకో ఈ సంతోషం
ఎవరికో ఈ ఆనందం
నాలో నాకే తెలియని
ఒక కొత్త లోకం…
ఇది ప్రేమ అవునా కాదా
నేను చెప్పలేకున్నా
ఈ అలజడి లోతులలో
ఏదో ఉంది తెలిసెగా
English Lyrics / Transliteration
Naakittaa epudoo jaragaledu
Avunouno… avunouno…
Intaki mundu ilaa teliyadu
Andamaina naanne choosane
Pachabadda naa gundelo
Puchapooole pooshaaye
Nannu nammalekunnaney
Tholisaari choosina needalo
Palikenu naa madhilo
Enduko ee santosham
Evariko ee aanandam
Naalo naake teliyani
Oka kottha lokam…
Idi prema avunaa kaadaa
Nenu cheppalekunnaa
Ee alajadi lothulalo
Edho undhi telisegaa
Ayyayyo… ayyayyo…
Naakittaa epudoo jaragaledu
Avunouno… avunouno…
Intaki mundu ilaa teliyadu
Choopu tippakunte
Em jaruguthundo
Naa praanam aagithe
Naakem telusule
Thodu nilusthundaa
Naa praanam eekshanam
Cheyi vadalukunte
Aagadu ee gamanam
Palike maatalanni
Padaalugaa maaregaa
Nadiche adugulu
Kavithalu paadegaa
Naa chelimi kosamai
Nenu thapinchenegaa
Naa manasu telusukune
Naa preyasi kosamai
Ayyayyo… ayyayyo…
Naakittaa epudoo jaragaledu
Avunouno… avunouno…
Intaki mundu ilaa teliyadu
Andamaina naanne choosane
Pachabadda naa gundelo
Puchapooole pooshaaye
Nannu nammalekunnaney
Tholisaari choosina needalo
Palikenu naa madhilo
Enduko ee santosham
Evariko ee aanandam
Naalo naake teliyani
Oka kottha lokam…
Idi prema avunaa kaadaa
Nenu cheppalekunnaa
Ee alajadi lothulalo
Edho undhi telisegaa