Telugu Lyrics
ఒక వెర్రి గాడిని నేనెప్పుడూ…
నీకు తెలుసుగా…
ఈ గొడవల్లో…
ఒక పిచ్చివాడిని నేనెప్పుడూ…
అయినా సరే…
నన్ను వదలకు…
నీకు తెలుసుగా…
నా గుండె నిండా…
నీకే తెలుసు…
నా అడగలేను…
ఎంత ప్రేమని…
చూపగలనో…
ఈ నమ్మకాన్ని…
ఏం చెయ్యాలో…
నాకు తెలుసు…
విన్యా… విన్యా…
విన్యా… విన్యా…
విన్యా… విన్యా…
విన్యా… విన్యా…
నేనేం చెయ్యలేను నీకై నేను…
ఒక వెర్రి గాడిని నేనెప్పుడూ…
నీకు తెలుసుగా…
ఈ గొడవల్లో…
ఒక పిచ్చివాడిని నేనెప్పుడూ…
అయినా సరే…
నన్ను వదలకు…
నీకు తెలుసుగా…
నా గుండె నిండా…
నీకే తెలుసు…
నా అడగలేను…
ఎంత ప్రేమని…
చూపగలనో…
ఈ నమ్మకాన్ని…
ఏం చెయ్యాలో…
నాకు తెలుసు…
విన్యా… విన్యా…
విన్యా… విన్యా…
విన్యా… విన్యా…
విన్యా… విన్యా…
ఏమైతేనేమి…
నేనేం చెయ్యాలో…
ఏం మారుతుంది…
నేనున్నానుగా…
నీకు తెలుసుగా…
నా ప్రేమని…
ఎప్పుడూ…
నమ్మలేను…
ఐ యామ్ సారీ విన్యా…
ఐ యామ్ సారీ విన్యా…
ఐ యామ్ సారీ విన్యా…
ఐ యామ్ సారీ విన్యా…
ఐ యామ్ సారీ విన్యా…
ఐ యామ్ సారీ విన్యా…
ఐ యామ్ సారీ విన్యా…
ఐ యామ్ సారీ విన్యా…
English Lyrics / Transliteration
Oka verri gadini neneppudu…
Neeku telusuga…
Ee godavallo…
Oka picchi vadini neneppudu…
Ayina sare…
Nannu vadalaku…
Neeku telusuga…
Na gunde ninda…
Neeke telusu…
Na adagalenu…
Enta premani…
Chupagalano…
Ee nammakanni…
Em cheyyalo…
Naaku telusu…
Vinya… Vinya…
Vinya… Vinya…
Vinya… Vinya…
Vinya… Vinya…
Nenem cheyalenu neekai nenu…
Oka verri gadini neneppudu…
Neeku telusuga…
Ee godavallo…
Oka picchi vadini neneppudu…
Ayina sare…
Nannu vadalaku…
Neeku telusuga…
Na gunde ninda…
Neeke telusu…
Na adagalenu…
Enta premani…
Chupagalano…
Ee nammakanni…
Em cheyyalo…
Naaku telusu…
Vinya… Vinya…
Vinya… Vinya…
Vinya… Vinya…
Vinya… Vinya…
Emaithenemi…
Nenem cheyyalo…
Em marutundi…
Nenunnanuga…
Neeku telusuga…
Na premani…
Eppudu…
Nammalenu…
I am sorry Vinya…
I am sorry Vinya…
I am sorry Vinya…
I am sorry Vinya…
I am sorry Vinya…
I am sorry Vinya…
I am sorry Vinya…
I am sorry Vinya…