Telugu Lyrics
ఏదో సరిగమలు వింటున్న
మనసు పలికే ఊహలన్నీ
మధురాలపనలాయెనే
ఏదో లోకం లో నేనున్న
ఏదో సరిగమలు వింటున్న
నీలి నింగిలో నక్షత్రం
పగిలి పడింది నా కళ్ళలో
మెరిసే కలలు ఎన్నో
మెరిసి మెరిసి నవ్వెనే
నీలి నింగిలో నక్షత్రం
పగిలి పడింది నా కళ్ళలో
పున్నమి జాబిలి చెంతకు
మెరిసే వెన్నెల తెచ్చెనే
మబ్బు కమ్మిన మనసుకు
తేలికై వెలుగు నింపెనే
పున్నమి జాబిలి చెంతకు
మెరిసే వెన్నెల తెచ్చెనే
ఏదో లోకం లో నేనున్న
ఏదో సరిగమలు వింటున్న
మనసు పలికే ఊహలన్నీ
మధురాలపనలాయెనే
ఏదో లోకం లో నేనున్న
ఏదో సరిగమలు వింటున్న
తుమ్మెద రెక్కల రంగులలో
రంగుల కలలు కనేనే
తేనె పలుకుల మధురిమ
నా పెదవుల చేరేనే
ఏదో లోకం లో నేనున్న
ఏదో సరిగమలు వింటున్న
మనసు పలికే ఊహలన్నీ
మధురాలపనలాయెనే
ఏదో లోకం లో నేనున్న
ఏదో సరిగమలు వింటున్న
English Lyrics / Transliteration
Edo sarigamalu vintunna
Manasu palike oohalanni
Madhuralapanalayene
Edo lokam lo nenunna
Edo sarigamalu vintunna
Neeli ningilo nakshatram
Pagili padindi naa kallalo
Merise kalalu enno
Merisi merisi navvene
Neeli ningilo nakshatram
Pagili padindi naa kallalo
Punnami jaabili chentaku
Merise vennela tecchene
Mabbu kammina manasuku
Telikai velugu nimpene
Punnami jaabili chentaku
Merise vennela tecchene
Edo lokam lo nenunna
Edo sarigamalu vintunna
Manasu palike oohalanni
Madhuralapanalayene
Edo lokam lo nenunna
Edo sarigamalu vintunna
Tummada rekkala rangulalo
Rangula kalalu kanene
Tene palukula madhurima
Naa pedavula cherenē
Edo lokam lo nenunna
Edo sarigamalu vintunna
Manasu palike oohalanni
Madhuralapanalayene
Edo lokam lo nenunna
Edo sarigamalu vintunna