Telugu Lyrics
వదిలేసి వెళ్ళిపోయావు
ఎవరితోనో కలిసిపోయావు
నన్ను మరిచిపోయావు
చెప్పకుండా పోయావు
ఎవరితోనో కలిసిపోయావు
నన్ను మరిచిపోయావు
చెప్పకుండా పోయావు
నాకొక తండ్రి లేడంటూ
లోకంలో తిరిగేస్తా
నాకొక తండ్రి లేడంటూ
లోకంలో తిరిగేస్తా
అమ్మను నువ్వే
నేను నువ్వే
కన్నీళ్లే కథలే
అడిగేస్తా
English Lyrics / Transliteration
Vadhilesi vellipoyaavu
Evarithono kalisipoyaavu
Nannu marichipoyaavu
Cheppakunda poyaavu
Evarithono kalisipoyaavu
Nannu marichipoyaavu
Cheppakunda poyaavu
Naakoka thandri ledantu
Lokamlo thirigestha
Naakoka thandri ledantu
Lokamlo thirigestha
Ammanu nuvve
Nenu nuvve
Kannulle kathale
Adigestha