Telugu Lyrics
నీ ఊపిరి నేనే నీ నవ్వులే నా వెన్నెల
నా ప్రాణం నువ్వే నా సర్వం నువ్వే
నీ ఊపిరి నేనే నీ నవ్వులే నా వెన్నెల
వయసు పిలిచెను వయ్యారముగ
మధువు చిలికెను మరుమల్లికగ
నడుము కదిలింది నర్తించమని
హృదయం లాలించెను ప్రేమించమని
కనులు చూసినవి కలలన్నిటిని
ఒంటరిగా వుండలేను ఇంక నేని
నా ప్రాణం నువ్వే నా సర్వం నువ్వే
నీ ఊపిరి నేనే నీ నవ్వులే నా వెన్నెల
కొలిమి రేపింది కోరికల జ్వాల
వెన్నెల పూసింది నా ఊహల గోల
శరీరమంతా శృతి మించెనుగా
మదిలోన అలజడి పెరిగెనుగా
చిలిపిగా తనువు స్పందించెనుగా
చెలిమి కొరకు ఎదురు చూసెనుగా
నా ప్రాణం నువ్వే నా సర్వం నువ్వే
నీ ఊపిరి నేనే నీ నవ్వులే నా వెన్నెల
నా ప్రాణం నువ్వే నా సర్వం నువ్వే
నీ ఊపిరి నేనే నీ నవ్వులే నా వెన్నెల
English Lyrics / Transliteration
Nee oopiri nene nee navvule naa vennela
Naa pranam nuvve naa sarvam nuvve
Nee oopiri nene nee navvule naa vennela
Vayasu pilichenu vayyarammuga
Madhuvu chilukenu marumallikaga
Nadumu kadilindi nartinchamani
Hrudayam laalinchenu premichamani
Kanulu chusinavi kalalannitini
Ontariga undalenu inka neni
Naa pranam nuvve naa sarvam nuvve
Nee oopiri nene nee navvule naa vennela
Kolimi repindi korikala jwaala
Vennela poosindi naa oohala gola
Shareeramantha shruti minchenuga
Madilona alajadi perigenuga
Chilipiga tanuvu spandincheuga
Chelimi koraku eduru chusenu ga
Naa pranam nuvve naa sarvam nuvve
Nee oopiri nene nee navvule naa vennela
Naa pranam nuvve naa sarvam nuvve
Nee oopiri nene nee navvule naa vennela