Telugu Lyrics
నాను నేను, నీను నీవు
మనసే మనసును ప్రేమించే
నాను నేను, నీను నీవు
మనసే మనసును ప్రేమించే
కాలం కూడ వింటే
తలవంచినట్టే
లోకం కూడా వింటే
తలొగ్గినట్టే
నాను నేను, నీను నీవు
మనసే మనసును ప్రేమించే
మనసే మనసును ప్రేమించే
నాను నేను, నీను నీవు
మనసే మనసును ప్రేమించే
కాలం కూడ వింటే
తలవంచినట్టే
లోకం కూడా వింటే
తలొగ్గినట్టే
నాను నేను, నీను నీవు
మనసే మనసును ప్రేమించే
English Lyrics / Transliteration
Nanu nenu, neenu neevu
Manase manasunu preminche
Nanu nenu, neenu neevu
Manase manasunu preminche
Kaalam kooda vinte
Thalavanchinatte
Lokam kooda vinte
Thalogginnatte
Nanu nenu, neenu neevu
Manase manasunu preminche
Manase manasunu preminche
Nanu nenu, neenu neevu
Manase manasunu preminche
Kaalam kooda vinte
Thalavanchinatte
Lokam kooda vinte
Thalogginnatte
Nanu nenu, neenu neevu
Manase manasunu preminche