Telugu Lyrics
నీలి కనులు నీరసించిన
నీడ చూసి నే నిట్టూర్చనా
ఓ ప్రేమ రా… ఓ ప్రేమ రా…
నీలి కనులు నీరసించిన
నీడ చూసి నే నిట్టూర్చనా
గుండెలోన గుడికట్టి
పూజారిని నేనైతే
నీవులేని నీడలోన
నేనొక్కడనే మిగిలెనా
గుండెలోన గుడికట్టి
పూజారిని నేనైతే
నీవులేని నీడలోన
నేనొక్కడనే మిగిలెనా
నీ కనులు మూసినా
నా కనులు మూయవా
నీ కనులు మూసినా
నా కనులు మూయవా
ఓ ప్రేమ రా… ఓ ప్రేమ రా…
నీలి కనులు నీరసించిన
నీడ చూసి నే నిట్టూర్చనా
ఓ ప్రేమ రా… ఓ ప్రేమ రా…
కన్నులలో కలువలతో
చేయిపట్టి నడిస్తే
ఎడారిలోనే పూవులు
అడుగడుగున పూయునా
కన్నులలో కలువలతో
చేయిపట్టి నడిస్తే
ఎడారిలోనే పూవులు
అడుగడుగున పూయునా
నా నీడలోన నువ్వు
నీ నీడలోన నేను
నా నీడలోన నువ్వు
నీ నీడలోన నేను
ఓ ప్రేమ రా… ఓ ప్రేమ రా…
నీలి కనులు నీరసించిన
నీడ చూసి నే నిట్టూర్చనా
ఓ ప్రేమ రా… ఓ ప్రేమ రా…
English Lyrics / Transliteration
Neeli kanulu neerasinchina
Needa choosi ne nitturchanaa
O prema raa… O prema raa…
Neeli kanulu neerasinchina
Needa choosi ne nitturchanaa
Gundelona gudikatti
Poojarini nenaithe
Neevuleni needalona
Nenokkadane migilenaa
Gundelona gudikatti
Poojarini nenaithe
Neevuleni needalona
Nenokkadane migilenaa
Nee kanulu moosinaa
Naa kanulu mooyavaa
Nee kanulu moosinaa
Naa kanulu mooyavaa
O prema raa… O prema raa…
Neeli kanulu neerasinchina
Needa choosi ne nitturchanaa
O prema raa… O prema raa…
Kannulalo kaluvalatho
Cheyipatti nadisthe
Edarilone poovulu
Adugaduguna pooyunaa
Kannulalo kaluvalatho
Cheyipatti nadisthe
Edarilone poovulu
Adugaduguna pooyunaa
Naa needalona nuvvu
Nee needalona nenu
Naa needalona nuvvu
Nee needalona nenu
O prema raa… O prema raa…
Neeli kanulu neerasinchina
Needa choosi ne nitturchanaa
O prema raa… O prema raa…