Telugu Lyrics
ఇచ్చుకో కోరి ముద్దు
నీలి కళ్ళ నీలి కళ్ళ
చూపులన్ని దోచుకోనీ
ఇచ్చుకో తీపి ముద్దు
ఇచ్చుకో కోరి ముద్దు
నీలి కళ్ళ నీలి కళ్ళ
చూపులన్ని దోచుకోనీ
వెన్నెల నీ చీర కొంగు
వీచనీ కాసేపు గాలి
ముసురుకున్న సిగ్గు గూడు
వీడిరమ్మమ్మమ్మ రాళ్ళ
ముసురుకున్న సిగ్గు గూడు
వీడిరమ్మమ్మమ్మ రాళ్ళ
చిలిపికన్ను జిలిబిలి పలుకు
రేగే కోరికల అలలు
హాయిగ నవ్వె నీ వంక
హాయిగ నవ్వె నీ వంక
నా తుంటరి పనైతే
ఇచ్చుకో తీపి ముద్దు
ఇచ్చుకో కోరి ముద్దు
నీలి కళ్ళ నీలి కళ్ళ
చూపులన్ని దోచుకోనీ
Related Searches
User Reviews
Average Rating based on recent listeners
"This singer has a magical voice. Heart-touching lyrics."
"Finally found the high-quality version of this song. Thanks!"
"Wonderful album. Every song is a hit."
"This singer has a magical voice. Heart-touching lyrics."
"Great work with the metadata and lyrics. Very helpful."