Telugu Lyrics
పట్టు వదలని పట్టు పట్టి
ఒక్కటే పయనము ఒక్కటే పయనము
ఒక్కటే మనసులు ఒక్కటే మనసులు
జంటగా నడవాలంట
జతగా నిలవాలంట
ఇద్దరే మొగటి ఇద్దరే మొగటి
పట్టు వదలని పట్టు పట్టి
ఒక్కటే పయనము ఒక్కటే పయనము
ఒకరికొకరుగా ఒకరికొకరుగా
ఒకరికొకరుగా ఒకరికొకరుగా
ఒకరికోరకు ఒకరుగా
ఒకరికొరకు ఒకరుగా
అండగా నిలవాలంట
అవసరమొస్తే దొడవాలంట
ఇద్దరే మొగటి ఇద్దరే మొగటి
పట్టు వదలని పట్టు పట్టి
ఒక్కటే పయనము ఒక్కటే పయనము
రెండు మనసులు ఒక్కటి అయ్యే
రెండు మనసులు ఒక్కటి అయ్యే
లోకం తీరును బాగ వదిలే
లోకం తీరును బాగ వదిలే
ఒకరి లోపల ఒకరై
ఒకరి లోపల ఒకరై
అంతరంగం కలవాలంట
అంతరంగం కలవాలంట
ఇద్దరే మొగటి ఇద్దరే మొగటి
పట్టు వదలని పట్టు పట్టి
ఒక్కటే పయనము ఒక్కటే పయనము
జంటగా నడవాలంట
జతగా నిలవాలంట
ఇద్దరే మొగటి ఇద్దరే మొగటి
పట్టు వదలని పట్టు పట్టి
ఒక్కటే పయనము ఒక్కటే పయనము
English Lyrics / Transliteration
Pattu vadalani pattu patti
Okkatte payanamu okkatte payanamu
Okkatte manasulu okkatte manasulu
Jantaga nadavalanta
Jataga nilavalanta
Iddare mogati iddare mogati
Pattu vadalani pattu patti
Okkatte payanamu okkatte payanamu
Okarikokaruga okarikokaruga
Okarikokaruga okarikokaruga
Okarikoraku okaruga
Okarikoraku okaruga
Andaga nilavalanta
Avasaramosthe dodavalanta
Iddare mogati iddare mogati
Pattu vadalani pattu patti
Okkatte payanamu okkatte payanamu
Rendu manasulu okkati ayye
Rendu manasulu okkati ayye
Lokam tirunu baaga vadile
Lokam tirunu baaga vadile
Okari lopala okarai
Okari lopala okarai
Antharangam kalavalanta
Antharangam kalavalanta
Iddare mogati iddare mogati
Pattu vadalani pattu patti
Okkatte payanamu okkatte payanamu
Jantaga nadavalanta
Jataga nilavalanta
Iddare mogati iddare mogati
Pattu vadalani pattu patti
Okkatte payanamu okkatte payanamu