Telugu Lyrics
లోకంలో లేనిది.. లోకంలో లేనిది
హాయిగ మధురమధురమైన జీవితమే
నిత్యం పండుగే.. నిత్యం పండుగే
ఐదే రాజయోగం.. ఐదే రాజయోగం
కనులున్న కన్నె పిల్ల.. మనసున్న మగపిల్ల
జంటయ్యే వేళలో.. జంటయ్యే వేళలో
కలిసే కలలన్ని.. నిజమౌనులే.. నిజమౌనులే
కనులున్న కన్నె పిల్ల.. మనసున్న మగపిల్ల
జంటయ్యే వేళలో.. జంటయ్యే వేళలో
ఐదే రాజయోగం.. ఐదే రాజయోగం
లోకంలో లేనిది.. లోకంలో లేనిది
హాయిగ మధురమధురమైన జీవితమే
నిత్యం పండుగే.. నిత్యం పండుగే
కళ్ళల్లో కళ్ళు పెట్టి.. కబుర్లతో కలిపి
కలిసేటి వేళలో.. కలిసేటి వేళలో
కథలెన్నో పుట్టునులే.. పుట్టునులే
కన్నెలొ కళ్ళు పెట్టి.. మనసున్న మగపిల్ల
జంటయ్యే వేళలో.. జంటయ్యే వేళలో
ఐదే రాజయోగం.. ఐదే రాజయోగం
లోకంలో లేనిది.. లోకంలో లేనిది
హాయిగ మధురమధురమైన జీవితమే
నిత్యం పండుగే.. నిత్యం పండుగే
English Lyrics / Transliteration
Lokamlo lenidi.. lokamlo lenidi
Haayiga madhuramadhuramaina jeevitame
Nityam panduge.. nityam panduge
Aidhe rajayogam.. aidhe rajayogam
Kanulunna kanna pilla.. manasunna magapilla
Jantayye velalo.. jantayye velalo
Kalise kalalanni.. nijamounule.. nijamounule
Kanulunna kanna pilla.. manasunna magapilla
Jantayye velalo.. jantayye velalo
Aidhe rajayogam.. aidhe rajayogam
Lokamlo lenidi.. lokamlo lenidi
Haayiga madhuramadhuramaina jeevitame
Nityam panduge.. nityam panduge
Kannallo kallu petti.. kaburlatho kalipi
Kaliseti velalo.. kaliseti velalo
Kathelenno puttunu le.. puttunu le
Kannelo kallu petti.. manasunna magapilla
Jantayye velalo.. jantayye velalo
Aidhe rajayogam.. aidhe rajayogam
Lokamlo lenidi.. lokamlo lenidi
Haayiga madhuramadhuramaina jeevitame
Nityam panduge.. nityam panduge