Telugu Lyrics
నాలో ఏదో మారేనే
ఎందుకో ఎందుకో
ఈ వయసు తెగ మారేనే
కళ్ళలో నీడలా
నీ రూపమే చూస్తుంటే
చెంపలో తడిలా
నీ స్పర్శే తగులుతుంటే
రెప్పలో మెరిసే
తారలా నువ్వే తోస్తుంటే
నవ్వులో విరిసే
పువ్వులా నేనే మారేనే
ఏమైందో ఏమైందో
నాలో ఏదో మారేనే
ఎందుకో ఎందుకో
ఈ వయసు తెగ మారేనే
ఓ ప్రియతమా…
నీకై నేను..
ఈ క్షణమే..
నా సొంతమై..
చేరగానే..
నీ చెంతకే..
నా గుండెలో..
నీ ప్రేమై..
నా అడుగులే..
చెప్పెనే..
నీ దారిలో..
నే సాగనే..
ఏమైందో ఏమైందో
నాలో ఏదో మారేనే
ఎందుకో ఎందుకో
ఈ వయసు తెగ మారేనే
English Lyrics / Transliteration
Naalo edo maarene
Enduko enduko
Ee vayasu tega maarene
Kallalo needalaa
Nee roopame chustunte
Chempalo tadilaa
Nee sparśe tagulutunte
Reppalo merise
Taaralaa nuvve tostunte
Navvulo virise
Puvvulaa nene maarene
Emaindo emaindo
Naalo edo maarene
Enduko enduko
Ee vayasu tega maarene
O priyatamaa…
Neekai nenu..
Ee kshaname..
Naa sontamai..
Cheragaane..
Nee chentake..
Naa gundelo..
Nee premmai..
Naa adugule..
Cheppene..
Nee daarilo..
Ne saagane..
Emaindo emaindo
Naalo edo maarene
Enduko enduko
Ee vayasu tega maarene