Telugu Lyrics
ఇరు కన్నుల నీరాయే
అవునంటే అవునని
కానంటె కాదని
మాట వినదే ఏదో చేసెనే
ఇదయనే ఇదయనే
ఇరు కన్నుల నీరాయే
నా గుండెలో నీ రూపం
నీ ఊపిరే నా ప్రాణం
నీవంటే నా లోకం
ఏమైపోతానో నే
ఏమైపోతానో నే
కాలం కరిగిపోనీ
కన్నీరు ఆగిపోనీ
ఒక్కసారి చూస్తూ ఉండనీ
నీ అందాన్ని
నీ చూపుతో తాకానే
నేను అటుగా వెళ్ళనే
ఎటు వెళ్ళానో తెలియదే
నీలో మునిగానే
ఇదయనే ఇదయనే
ఇరు కన్నుల నీరాయే
అవునంటే అవునని
కానంటె కాదని
మాట వినదే ఏదో చేసెనే
ఇదయనే ఇదయనే
ఇరు కన్నుల నీరాయే
మదిలో మెదిలే కలలే
నిజమై కనపించే వేళ
నాలో ఏమైందో తెలుసా
ఏదో తెలియని అలజడి
నీతో నడిచే దారుల్లో
నా చేయి పట్టుకున్నావే
లోకం మరిచి పోయిన
ఓ క్షణంలో
ఇదయనే ఇదయనే
ఇరు కన్నుల నీరాయే
అవునంటే అవునని
కానంటె కాదని
మాట వినదే ఏదో చేసెనే
ఇదయనే ఇదయనే
ఇరు కన్నుల నీరాయే
English Lyrics / Transliteration
Iru kannula neerayene
Avunante avunani
Kaanante kaadani
Maata vinadhe edho cheseney
Idhayane idhayane
Iru kannula neerayene
Naa gundelo nee roopam
Nee oopire naa praanam
Neevante naa lokam
Emipotthaano ney
Emipotthaano ney
Kaalam karigiponnee
Kanneeru aagiponnee
Okkasaari chusthoo undannee
Nee andhaanni
Nee chooputho thaakaaney
Nenu adugaa vellaney
Edu vellaney theliyadhay
Neelo munigaaney
Idhayane idhayane
Iru kannula neerayene
Avunante avunani
Kaanante kaadani
Maata vinadhe edho cheseney
Idhayane idhayane
Iru kannula neerayene
Madilo medhile kalaley
Nijamai kanipinche vela
Naalo emaindho telusaa
Edho teliyani alajadi
Neetho nadiche daarullo
Naa cheyi pattukunnaavey
Lokam marichi poyina
O kshanamlo
Idhayane idhayane
Iru kannula neerayene
Avunante avunani
Kaanante kaadani
Maata vinadhe edho cheseney
Idhayane idhayane
Iru kannula neerayene