Telugu Lyrics
జీవితమంటే ఇది కదా
రగిలే గుండెలోన
కన్న కలలన్నీ నిజమవ్వగా
ఇదే కదా నీ కథ
జీవితమంటే ఇది కదా
మరిచిపోయిన మనిషికి
జ్ఞాపకం వస్తుందీలా
ఈ నేలపైనే పుడతాం
ఈ మట్టిలోనే కలుస్తాం
మధ్యలో పడి చేసేదే
ఏదో ఒక జన్మ కథ
అన్నలా మారిన తమ్ముడి
అడుగులకొచ్చిన ఈ కథ
మనసున్న మనిషంటూ
పేరు తెచ్చిన ఈ కథ
తల్లికై త్యాగం చేసే
ఒక కొడుకు చూపిన కథ
తండ్రిగై బాధ్యతల
ఒడిలో మోసిన కథ
అది మనిషి నీ కథ
అన్న నీ కథ
ఇది అన్న నీ కథ
ఇది మన కథ
ఇదే కదా నీ కథ
జీవితమంటే ఇది కదా
మరిచిపోయిన మనిషికి
జ్ఞాపకం వస్తుందీలా
తొలి అడుగు నేర్పిన గురువు
అందుకే గుడికట్టాడు
తొలిసారిగా ప్రేమించిన
అమ్మకే రూపం ఇచ్చాడు
దెయ్యంతో పోరాడి
దేవుడనిపించుకున్నాడు
తనని తాను మరచిన
మనిషి కథ
అది మనిషి నీ కథ
అన్న నీ కథ
ఇది అన్న నీ కథ
ఇది మన కథ
ఇదే కదా నీ కథ
జీవితమంటే ఇది కదా
రగిలే గుండెలోన
కన్న కలలన్నీ నిజమవ్వగా
ఇదే కదా నీ కథ
జీవితమంటే ఇది కదా
మరిచిపోయిన మనిషికి
జ్ఞాపకం వస్తుందీలా
English Lyrics / Transliteration
Jeevithamante idi kadha
Ragile gundelona
Kanna kalalanni nijamavvaga
Idhe kadha nee katha
Jeevithamante idi kadha
Marichipoyina manishiki
Gnapakam vastundila
Ee nelapaine pudatham
Ee mattilone kalustham
Madhyalo padi chesedhe
Edo oka janma katha
Annala maarina thammudi
Adugulakochina ee katha
Manasunna manishantu
Peru techina ee katha
Thallikai thyaagam chese
Oka koduku chupina katha
Thandrigai badhyathala
Odilo mosina katha
Adi manishi nee katha
Anna nee katha
Idi anna nee katha
Idi mana katha
Idhe kadha nee katha
Jeevithamante idi kadha
Marichipoyina manishiki
Gnapakam vastundila
Tholi adugu nerpina guruvu
Andhuke gudikattadu
Tholisariga preminchina
Ammake roopam ichadu
Deyyantho poradi
Devudunipinchukunadu
Thannini thaanu marachina
Manishi katha
Adi manishi nee katha
Anna nee katha
Idi anna nee katha
Idi mana katha
Idhe kadha nee katha
Jeevithamante idi kadha
Ragile gundelona
Kanna kalalanni nijamavvaga
Idhe kadha nee katha
Jeevithamante idi kadha
Marichipoyina manishiki
Gnapakam vastundila