Telugu Lyrics
శబరిగిరి అయ్యప్ప అయ్యప్ప
శబరిగిరి అయ్యప్ప అయ్యప్ప
శబరిగిరి అయ్యప్ప అయ్యప్ప
ఇదియే శబరిగిరియంట
ఇదియే మలైయంట
ఇదియే పుణ్య క్షేత్రం
ఇదియే స్వామి సన్నిధి
ఇదియే శబరిగిరియంట
ఇదియే మలైయంట
ఇదియే పుణ్య క్షేత్రం
ఇదియే స్వామి సన్నిధి
హరిహర పుత్రుడని
అయ్యప్ప స్వామి అని
భక్త జన కోటికి
రక్షణ దాత అని
అందరిలోన నమ్మకం
పుణ్య ఫలము నిచ్చెడి
ఇదియే శబరిగిరి
ఇదియే స్వామి సన్నిధి
ఇదియే శబరిగిరియంట
ఇదియే మలైయంట
ఇదియే పుణ్య క్షేత్రం
ఇదియే స్వామి సన్నిధి
ఘోర అరణ్యములో
ఆహా ఘోర అరణ్యములో
వరద ఘోషలో
అయ్యప్ప స్వామి మయమై
వరాల వర్షం కురిపిస్తాడు
శరణు అని పిలవగా
శరణు నీవే స్వామి
దీనులను కాపాడగా
దైవత్వమే నీవే
భక్తితో కొలిచిన
భక్తితో కొలిచిన
బ్రతుకు తీరు మార్చును
తారక నామము
తారక నామము
అయ్యప్ప నామము
ఇదియే శబరిగిరియంట
ఇదియే మలైయంట
ఇదియే పుణ్య క్షేత్రం
ఇదియే స్వామి సన్నిధి
ఇదియే శబరిగిరియంట
ఇదియే మలైయంట
ఇదియే పుణ్య క్షేత్రం
ఇదియే స్వామి సన్నిధి
స్వామియే శరణమయ్యప్ప
స్వామియే శరణమయ్యప్ప
స్వామియే శరణమయ్యప్ప
స్వామియే శరణమయ్యప్ప
English Lyrics / Transliteration
Shabarigiri Ayyappa Ayyappa
Shabarigiri Ayyappa Ayyappa
Shabarigiri Ayyappa Ayyappa
Idhuye Shabarigiriyanta
Idhuye Malaiyanta
Idhuye Punyakshetram
Idhuye Swamy Sannidhi
Idhuye Shabarigiriyanta
Idhuye Malaiyanta
Idhuye Punyakshetram
Idhuye Swamy Sannidhi
Harihara Putrudani
Ayyappa Swamy Ani
Bhaktajana Kotiki
Rakshana Daata Ani
Andarilona Nammakam
Punya Phalamu Nicchedi
Idhuye Shabarigiri
Idhuye Swamy Sannidhi
Idhuye Shabarigiriyanta
Idhuye Malaiyanta
Idhuye Punyakshetram
Idhuye Swamy Sannidhi
Ghora Aranyamulo
Aaha Ghora Aranyamulo
Varada Ghoshlo
Ayyappa Swamy Mayamai
Varala Varsham Kuripistadu
Sharanu Ani Pilavaga
Sharanu Neeve Swamy
Deenulanu Kapadaga
Daivatvame Neeve
Bhaktitho Kolichina
Bhaktitho Kolichina
Bratuku Theeru Marchunu
Tarakanamamu
Tarakanamamu
Ayyappa Namamu
Idhuye Shabarigiriyanta
Idhuye Malaiyanta
Idhuye Punyakshetram
Idhuye Swamy Sannidhi
Idhuye Shabarigiriyanta
Idhuye Malaiyanta
Idhuye Punyakshetram
Idhuye Swamy Sannidhi
Swamye Sharanam Ayyappa
Swamye Sharanam Ayyappa
Swamye Sharanam Ayyappa
Swamye Sharanam Ayyappa