Telugu Lyrics
గుండె లోతుల్లో ఏదో మెరుస్తుందే
మెల్లగ నడుస్తూ… కొత్తగా చూస్తూ
మదిలో ఏదో కలలాగా పడుతూ
ఈ మాయ లోకంలో… మరుపే నీ రూపమే
నీ చూపుకే చొరబడలేక
ఏదో బాగుందే… ఏదో తెగుతుందే
గుండె లోతుల్లో ఏదో మెరుస్తుందే
నీ ముందర నే
పువ్వులో సన్నని
గాలిలా కొంచం
మెత్తగా తేలిపోయా
నీతోనే ఇక
జీవితం సాగించ
నీ చాయి లోనే
నన్ను నేను మరిచా
కాలం ఆగిపోతే
నన్నే మళ్ళీ నువ్వే
తెలిసేలా చూసుకుంటావా
ఒంటరి దారుల్లో
నాకు తోడువై
నన్నే నువ్వే
ఒంటరిగా వదిలేస్తావా
ఒక చిన్న నవ్వు చాలమ్మా
నాకు నువ్వుంటే చాలమ్మా
ఒక చిన్న అలిగిన చూపు చాలు
నీతోనే జీవితం
నీతోనే సర్వస్వం
నేను నువ్వే
ఒకటేగా
ఏదో బాగుందే… ఏదో తెగుతుందే
గుండె లోతుల్లో ఏదో మెరుస్తుందే
మెల్లగ నడుస్తూ… కొత్తగా చూస్తూ
మదిలో ఏదో కలలాగా పడుతూ
ఈ మాయ లోకంలో… మరుపే నీ రూపమే
నీ చూపుకే చొరబడలేక
నీ చెలిమిలో
ప్రతి రోజూ ఒక
పండగే కదా
జీవితం నాదే
భుజాన నీ చేర
నేడే చాలు
నా సంతోషం
ఇక చాలు
నీలో ఒక క్షణం
మెదిలేదే ఈ క్షణం
ప్రతి నిత్యం
నేను నీలా మారె
జీవితాన
జన్మకే
నే
పుణ్యం
కదా
నీతో
నే
నే
నే
ఏదో బాగుందే… ఏదో తెగుతుందే
గుండె లోతుల్లో ఏదో మెరుస్తుందే
మెల్లగ నడుస్తూ… కొత్తగా చూస్తూ
మదిలో ఏదో కలలాగా పడుతూ
ఈ మాయ లోకంలో… మరుపే నీ రూపమే
నీ చూపుకే చొరబడలేక
English Lyrics / Transliteration
Gunde lothullo edho merustundhe
Mellaga nadusthoo… Kottaga choosthoo
Madilo edho kalalaga paduthoo
Ee maaya lokamlo… Marupe nee roopame
Nee choopuke chorabadaleka
Edho baagundhe… Edho thegutundhe
Gunde lothullo edho merustundhe
Nee mundhara ne
Puvvulo sannani
Gaalila koncham
Mettaga thelipoya
Neethone ika
Jeevitham saagincha
Nee chaayi lone
Nannu nenu maricha
Kaalam aagipothe
Nanne malli nuvve
Thelisela choosukuntaava
Ontari daarullo
Naaku thodu vai
Nanne nuvve
Ontarigaa vidilesthaava
Oka chinna navvu chaalamma
Naaku nuvvunte chaalamma
Oka chinna aligina choopu chaalu
Neethone jeevitham
Neethone sarvasvam
Nenu nuvve
Okatega
Edho baagundhe… Edho thegutundhe
Gunde lothullo edho merustundhe
Mellaga nadusthoo… Kottaga choosthoo
Madilo edho kalalaga paduthoo
Ee maaya lokamlo… Marupe nee roopame
Nee choopuke chorabadaleka
Nee chelimilo
Prathi roju oka
Pandage kadha
Jeevitham naadhe
Bhujana nee chera
Nede chaalu
Naa santhosham
Ika chaalu
Neelo oka kshanam
Mediledhe ee kshanam
Prathi nityam
Nenu neela maare
Jeevithana
Janmake
Ne
Punyam
Kadha
Neetho
Ne
Ne
Ne
Edho baagundhe… Edho thegutundhe
Gunde lothullo edho merustundhe
Mellaga nadusthoo… Kottaga choosthoo
Madilo edho kalalaga paduthoo
Ee maaya lokamlo… Marupe nee roopame
Nee choopuke chorabadaleka