Telugu Lyrics
గుండెకి సద్దిచెప్పలేని..
ఏది న్యాయమే.. ఏది న్యాయమే..
నవ్వులు దాచి ఏడ్చి..
మనసుతో ఒక ఆట..
లోకం ఒక బాట..
ముగింపుతో నేస్తమా..
బాధనే నేర్పింది..
ఓ.. ఓ.. ఓ..
నీతో పయనం..
మదిలో నిలిచి..
నేను.. నీలో..
మాయని జ్ఞాపకం..
ఏది న్యాయమే.. ఏది న్యాయమే..
గుండెకి సద్దిచెప్పలేని..
ఏది న్యాయమే.. ఏది న్యాయమే..
నవ్వులు దాచి ఏడ్చి..
కాలంతో ఆగాను..
కాలంతో సాగాను..
కన్నీటి ధారలో..
కరిగిపోతున్నా..
అడుగేయలేని..
అడుగులో చిక్కుకున్న..
నా ప్రేమ.. ఏమైంది..
ఎవరికీ చేరని..
ఓ.. ఓ.. ఓ..
నీతో పయనం..
మదిలో నిలిచి..
నేను.. నీలో..
మాయని జ్ఞాపకం..
ఏది న్యాయమే.. ఏది న్యాయమే..
గుండెకి సద్దిచెప్పలేని..
ఏది న్యాయమే.. ఏది న్యాయమే..
నవ్వులు దాచి ఏడ్చి..
English Lyrics / Transliteration
Gundeki saddicheppaleni..
Edhi nyayame.. Edhi nyayame..
Navvulu daachi edchi..
Manasutho oka aata..
Lokam oka baata..
Mugimputho nesthamaa..
Baadhane nerpindi..
O.. O.. O..
Neetho payanam..
Madilo nilichi..
Nenu.. neelo..
Mayani gnapakm..
Edhi nyayame.. Edhi nyayame..
Gundeki saddicheppaleni..
Edhi nyayame.. Edhi nyayame..
Navvulu daachi edchi..
Kaalamtho aagaanu..
Kaalamtho saagaanu..
Kanneti dhaaralo..
Karigipothunna..
Adugeyaleni..
Adugulo chikkukunna..
Naa prema.. emaindi..
Evariki cherani..
O.. O.. O..
Neetho payanam..
Madilo nilichi..
Nenu.. neelo..
Mayani gnapakm..
Edhi nyayame.. Edhi nyayame..
Gundeki saddicheppaleni..
Edhi nyayame.. Edhi nyayame..
Navvulu daachi edchi..