Telugu Lyrics
నిజమంటూ తెలియదురా
ఏదెరా ఏదెరా
అబద్ధంటూ తెలియదురా
రెండింటి మధ్యన
మనసు తేలియాడుతుంటే
ఏదెరా ఏదెరా
నరాలన్నీ లాగేయరా
గాలిలోన అడుగులేస్తుంటే
కాళ్లకి నేల అంటదురా
మబ్బులోనే తేలిపోతుంటే
కన్నులకు చీకటి అంటదురా
ఏదెరా ఏదెరా
నిజమంటూ తెలియదురా
ఏదెరా ఏదెరా
అబద్ధంటూ తెలియదురా
రెండింటి మధ్యన
మనసు తేలియాడుతుంటే
ఏదెరా ఏదెరా
నరాలన్నీ లాగేయరా
లోకం అంటే గుండ్రంగా
ఉండదని తెలియదురా
నమ్మకమంటే ఏంటో
అర్థం కాదురా
ఏదెరా ఏదెరా
నిజమంటూ తెలియదురా
ఏదెరా ఏదెరా
అబద్ధంటూ తెలియదురా
రెండింటి మధ్యన
మనసు తేలియాడుతుంటే
ఏదెరా ఏదెరా
నరాలన్నీ లాగేయరా
English Lyrics / Transliteration
Nijamantu Teliyadura
Edera Edera
Abaddhantu Teliyadura
Rendinti Madhyana
Manasu Teliyadutunte
Edera Edera
Naralanni Lageyara
Galilona Adugulesthunte
Kallaki Nela Antadura
Mabbulone Telipothunte
Kannulaku Chikati Antadura
Edera Edera
Nijamantu Teliyadura
Edera Edera
Abaddhantu Teliyadura
Rendinti Madhyana
Manasu Teliyadutunte
Edera Edera
Naralanni Lageyara
Lokam Ante Gundranga
Undadani Teliyadura
Nammakamante Ento
Artham Kadura
Edera Edera
Nijamantu Teliyadura
Edera Edera
Abaddhantu Teliyadura
Rendinti Madhyana
Manasu Teliyadutunte
Edera Edera
Naralanni Lageyara