Telugu Lyrics
భక్త వత్సల తల్లి
కామకోటి పీఠాధిపతి
కరుణామయి తల్లి
బాలా త్రిపుర సుందరి
భక్త వత్సల తల్లి
కామకోటి పీఠాధిపతి
కరుణామయి తల్లి
అంబా అఖిలాండేశ్వరి
అందరి లో దైవము
అమ్మల గన్న అమ్మవో
అందాల దేవతవో
అంబా అఖిలాండేశ్వరి
అందరి లో దైవము
అమ్మల గన్న అమ్మవో
అందాల దేవతవో
శ్రీ శారదాదేవి
శుభలాలదేవి
శ్రీ శారదాదేవి
శుభలాలదేవి
శుభములు యిచ్చే దేవత
శ్రీ శారదాదేవి
బాలా త్రిపుర సుందరి
భక్త వత్సల తల్లి
కామకోటి పీఠాధిపతి
కరుణామయి తల్లి
శ్రీ ఆదిశంకర
శ్రీ ఆదిశంకర
శ్రీ ఆదిశంకర
శ్రీ ఆదిశంకర
అంతరంగ భాస్కరా
అంతరంగ భాస్కరా
అంతరంగ భాస్కరా
అంతరంగ భాస్కరా
లోకమాతవు నీవే
లోకపావని నీవే
భూలోకాన అమ్మవు
పుణ్యదేవత నీవే
వాణీ శాంత స్వభూరి
వినయమన్న రూపమా
వేదమాతవే నీవు
వేదంబులు తెలిపిన
వేదమాతవే నీవు
వేదంబులు తెలిపిన
వేదమాతవే నీవు
వేదంబులు తెలిపిన
వేదమాతవే నీవు
వేదంబులు తెలిపిన
బాలా త్రిపుర సుందరి
భక్త వత్సల తల్లి
కామకోటి పీఠాధిపతి
కరుణామయి తల్లి
శ్రీ శారదాదేవి
శుభలాలదేవి
శ్రీ శారదాదేవి
శుభలాలదేవి
శుభములు యిచ్చే దేవత
శ్రీ శారదాదేవి
English Lyrics / Transliteration
Bhakta Vatsala Thalli
Kamakoti Peethadhipathi
Karunamayi Thalli
Baala Tripura Sundari
Bhakta Vatsala Thalli
Kamakoti Peethadhipathi
Karunamayi Thalli
Amba Akilandeswari
Andari Lo Daivamu
Ammala Ganga Ammavo
Andala Devathavo
Amba Akilandeswari
Andari Lo Daivamu
Ammala Ganga Ammavo
Andala Devathavo
Sri Sharadadevi
Shubhaladevi
Sri Sharadadevi
Shubhaladevi
Shubhamulu Icche Devatha
Sri Sharadadevi
Baala Tripura Sundari
Bhakta Vatsala Thalli
Kamakoti Peethadhipathi
Karunamayi Thalli
Sri Adishankara
Sri Adishankara
Sri Adishankara
Sri Adishankara
Antharanga Bhaskara
Antharanga Bhaskara
Antharanga Bhaskara
Antharanga Bhaskara
Lokamathavu Neeve
Lokapaavani Neeve
Bhoolokana Ammavu
Punyadevatha Neeve
Vani Shaantha Swoopuri
Vinayamanna Roopaama
Vedamathave Neevu
Vedambulu Thelipina
Vedamathave Neevu
Vedambulu Thelipina
Vedamathave Neevu
Vedambulu Thelipina
Vedamathave Neevu
Vedambulu Thelipina
Baala Tripura Sundari
Bhakta Vatsala Thalli
Kamakoti Peethadhipathi
Karunamayi Thalli
Sri Sharadadevi
Shubhaladevi
Sri Sharadadevi
Shubhaladevi
Shubhamulu Icche Devatha
Sri Sharadadevi