Telugu Lyrics
ఇది భారత దేశం
వీరపురుషుల జన్మభూమి
వీరపురుషుల జన్మభూమి
భరతమాత ముద్దు బిడ్డలం
భరతమాత ముద్దు బిడ్డలం
దేశసేవకై అంకితమౌదాం
దేశసేవకై అంకితమౌదాం
ఈ దేశపు సౌభాగ్యం
ఈ దేశపు సౌభాగ్యం
ప్రతి ఒక్కరి శ్రమఫలం
ప్రతి ఒక్కరి శ్రమఫలం
త్యాగాల పుణ్యభూమి
త్యాగాల పుణ్యభూమి
అందరి హృదయాల ఆనందభూమి
అందరి హృదయాల ఆనందభూమి
భారత దేశం
భారత దేశం
విశాల హిందూస్తాన్
విశాల హిందూస్తాన్
జై భారత్
జై భారత్
జై భారత్
జై భారత్
English Lyrics / Transliteration
Idhi Bharatha Desham
Veerapurushula Janmabhumi
Veerapurushula Janmabhumi
Bharathamatha Muddu Biddalam
Bharathamatha Muddu Biddalam
Deshaseva kai Ankitamoudam
Deshaseva kai Ankitamoudam
Ee Deshapu Soubhagyam
Ee Deshapu Soubhagyam
Prathi Okkari Sramaphalam
Prathi Okkari Sramaphalam
Thyagala Punyabhumi
Thyagala Punyabhumi
Andari Hrudayala Anandabhumi
Andari Hrudayala Anandabhumi
Bharatha Desham
Bharatha Desham
Visala Hindusthan
Visala Hindusthan
Jai Bharat
Jai Bharat
Jai Bharat
Jai Bharat