Telugu Lyrics
ఘనమైన నిలయము
ఇది దేవుని నిలయము
ఘనమైన నిలయము
రండి యాత్రికులార రండి
లోకములో సంతోషించి
యేసు ప్రభువుని స్తుతియించి
ఆనందించుడి
ఇది దేవుని నిలయము
ఘనమైన నిలయము
రండి యాత్రికులార రండి
లోకములో సంతోషించి
యేసు ప్రభువుని స్తుతియించి
ఆనందించుడి
ఇది దేవుని నిలయము
ఘనమైన నిలయము
దేవుని సన్నిధిలో
ఆనందమే కలకాలం
యేసు ప్రేమలో
నరలోకము పునీతం
దేవుని సన్నిధిలో
ఆనందమే కలకాలం
యేసు ప్రేమలో
నరలోకము పునీతం
ఇది దేవుని నిలయము
ఘనమైన నిలయము
ఇది దేవుని నిలయము
ఘనమైన నిలయము
రండి యాత్రికులార రండి
లోకములో సంతోషించి
యేసు ప్రభువుని స్తుతియించి
ఆనందించుడి
English Lyrics / Transliteration
Ghanamaina Nilayamu
Idhi Devuni Nilayamu
Ghanamaina Nilayamu
Randi Yaatrikulaara Randi
Lokamulo Santhoshinchi
Yesu Prabhuvuni Stuthiyinchi
Aanandinchudi
Idhi Devuni Nilayamu
Ghanamaina Nilayamu
Randi Yaatrikulaara Randi
Lokamulo Santhoshinchi
Yesu Prabhuvuni Stuthiyinchi
Aanandinchudi
Idhi Devuni Nilayamu
Ghanamaina Nilayamu
Devuni Sannidhilo
Aanandame Kalakaalam
Yesu Prema Lo
Naralokamu Puneetham
Devuni Sannidhilo
Aanandame Kalakaalam
Yesu Prema Lo
Naralokamu Puneetham
Idhi Devuni Nilayamu
Ghanamaina Nilayamu
Idhi Devuni Nilayamu
Ghanamaina Nilayamu
Randi Yaatrikulaara Randi
Lokamulo Santhoshinchi
Yesu Prabhuvuni Stuthiyinchi
Aanandinchudi