Telugu Lyrics
పల్లెటూరి దారి
ఇది కాపురం చేసిన
పన్నీరు గారి
ఒడిలోన ఒదిగే పిల్ల
నడకాడించే వలపా
నడిరాతిరి కదిలే కల
అది జీవితమేనంట
ఇది మల్లెలు విరిసిన
పల్లెటూరి దారి
ఇది కాపురం చేసిన
పన్నీరు గారి
తొలకరి చినుకులే
తనువంతా తడిపే
సెలయేటి అలలా
సరిగమలే తెలిపే
ఒక్కటైన మనసుల్లో
వేర్వేరుగ వెలిగే
కనుపాపల మెరుపుల్లో
కాలమంతా మిగిలే
ఇది మల్లెలు విరిసిన
పల్లెటూరి దారి
ఇది కాపురం చేసిన
పన్నీరు గారి
తనువైన తోడొకటి
పరువైన కోరిక
మనసున్న చోటొకటి
బతుకైన బంధమొకటి
జత కోరే ఆశలు
జడగట్టిన గోరింట
మెరిసేటి నవ్వులిక
మరువని దారులెన్నో
ఇది మల్లెలు విరిసిన
పల్లెటూరి దారి
ఇది కాపురం చేసిన
పన్నీరు గారి
ఒడిలోన ఒదిగే పిల్ల
నడకాడించే వలపా
నడిరాతిరి కదిలే కల
అది జీవితమేనంట
English Lyrics / Transliteration
Palletoori daari
Idhi kaapuram chesina
Panniyiru gaari
Odilona odhige pilla
Nadakaadinche valapaa
Nadiraathiri kadile kala
Adhi jeevithamenanta
Idhi mallelu virisina
Palletoori daari
Idhi kaapuram chesina
Panniyiru gaari
Tholakari chinukule
Thanuvantaa thadipe
Selayeti alalaa
Saregamale thelipe
Okkataina manasullo
Ververuga velige
Kanupaapala merupullo
Kaalamantaa migile
Idhi mallelu virisina
Palletoori daari
Idhi kaapuram chesina
Panniyiru gaari
Thanuvaina thodokati
Paruvaina korika
Manasunna chotokati
Bathukaina bandhamokati
Jatha kore aashalu
Jadagattina gorinta
Merisetthi navvulika
Maruvani daarulennno
Idhi mallelu virisina
Palletoori daari
Idhi kaapuram chesina
Panniyiru gaari
Odilona odhige pilla
Nadakaadinche valapaa
Nadiraathiri kadile kala
Adhi jeevithamenanta