Telugu Lyrics
ఇది మెరుపు తళుకులో
ఇది మధుర భావాల మాలికో
ఇది మధుర భావాల మాలికో
ఇది మేఘ సందేశమో
ప్రియురాలి హృదయములో
మెరిసిన కాంతులో
ప్రియతముని కోరికల
కానుకలో
ప్రియతముని కోరికల
కానుకలో
ఇది మేఘ సందేశమో
కనులు కనులు కలిసిన
కమ్మని కథలొ
మధురమైన ఊహల
మందారములొ
మధురమైన ఊహల
మందారములొ
ఇది మేఘ సందేశమో
అలల అలలపై
ఎగిసిన రాగమో
ఆకాశపు హృదయములో
మెరిసిన దాహమో
ఆకాశపు హృదయములో
మెరిసిన దాహమో
ఇది మేఘ సందేశమో
ఇది మెరుపు తళుకులో
ఇది మధుర భావాల మాలికో
ఇది మధుర భావాల మాలికో
ఇది మేఘ సందేశమో
English Lyrics / Transliteration
Idhi merupu thalukulo
Idhi madhura bhavala maliko
Idhi madhura bhavala maliko
Idhi megha sandhesamo
Priyarali hrudayamulo
merisina kanthulo
Priyamathuni korikala
kanukalo
Priyamathuni korikala
kanukalo
Idhi megha sandhesamo
Kanulu kanulu kalisina
kammani kathalo
Madhuramaina oohala
mandharamulo
Madhuramaina oohala
mandharamulo
Idhi megha sandhesamo
Alala alalapai
egisina raagamo
Aakashapu hrudayamulo
merisina dahamo
Aakashapu hrudayamulo
merisina dahamo
Idhi megha sandhesamo
Idhi merupu thalukulo
Idhi madhura bhavala maliko
Idhi madhura bhavala maliko
Idhi megha sandhesamo