Telugu Lyrics
ఇది పువ్వులు పూయని
అరణ్యం మన ప్రేమ
కనులు మూసి చూడుమా
కనులు మూసి చూడుమా
అందమైన లోకం
ఇది పువ్వులు పూయని
అరణ్యం మన ప్రేమ
కనులు మూసి చూడుమా
అందమైన లోకం
ఎంతెంత దూరమైనా
ఎడతెగని పయనం
ఎంతెంత దూరమైనా
ఎడతెగని పయనం
ఎటు పిలిచినా చెలియా
నీకై వస్తా నేను
ఎంతెంత దూరమైనా
ఎడతెగని పయనం
ఎటు పిలిచినా చెలియా
నీకై వస్తా నేను
నీ చూపులో దాగిన
ఒక తీయని రాగం
నీ చూపులో దాగిన
ఒక తీయని రాగం
నా మనసులో వినిపించె
ప్రతిక్షణం ప్రతి క్షణం
ఇది పువ్వులు పూయని
అరణ్యం మన ప్రేమ
కనులు మూసి చూడుమా
అందమైన లోకం
నీ ఊహలోన మునిగి
నన్ను నేను మరచి
నీ ఊహలోన మునిగి
నన్ను నేను మరచి
నీ పాదముల చెంతనే
వాలినా ఓ చెలియా
నీ ఊహలోన మునిగి
నన్ను నేను మరచి
నీ పాదముల చెంతనే
వాలినా ఓ చెలియా
నీ అలికిడి కాకుండా
నిను చూసే వైనం
నీ అలికిడి కాకుండా
నిను చూసే వైనం
నా గుండెలో దాచినా
ఒక తీయని గాయం
ఇది పువ్వులు పూయని
అరణ్యం మన ప్రేమ
కనులు మూసి చూడుమా
అందమైన లోకం
English Lyrics / Transliteration
Idhi puvvulu pooyani
Aranyam mana prema
Kanulu moosi chooduma
Kanulu moosi chooduma
Andamaina lokam
Idhi puvvulu pooyani
Aranyam mana prema
Kanulu moosi chooduma
Andamaina lokam
Enthenta dooramaina
Edhathegani payanam
Enthenta dooramaina
Edhathegani payanam
Etu pilichina cheliya
Neekai vastha nenu
Enthenta dooramaina
Edhathegani payanam
Etu pilichina cheliya
Neekai vastha nenu
Nee choopulo daagina
Oka theeyani raagam
Nee choopulo daagina
Oka theeyani raagam
Naa manasulo vinipinche
Prathikshanam prathi kshanam
Idhi puvvulu pooyani
Aranyam mana prema
Kanulu moosi chooduma
Andamaina lokam
Nee oohalona munigi
Nannu nenu marachi
Nee oohalona munigi
Nannu nenu marachi
Nee paadhamula chenthanae
Vaalinaa oh cheliya
Nee oohalona munigi
Nannu nenu marachi
Nee paadhamula chenthanae
Vaalinaa oh cheliya
Nee alikidi kaakunda
Ninu choose vainam
Nee alikidi kaakunda
Ninu choose vainam
Naa gundelo daachina
Oka theeyani gaayam
Idhi puvvulu pooyani
Aranyam mana prema
Kanulu moosi chooduma
Andamaina lokam