Telugu Lyrics
ఇదిగో భద్రాద్రి కొత్తగా
ఆశలపైన ఆశలన్నీ
ఆశలపైన ఆశలన్నీ
నేటితో తీరేలాగ
ఇదిగో భద్రాద్రి కొత్తగా
మస్తుగ మదిలో మక్కువ తోడ
కొత్త గొంతున కోయిల పాడ
మస్తుగ మదిలో మక్కువ తోడ
కొత్త గొంతున కోయిల పాడ
శ్రావణ మాసం చిగురించెగా
శ్రావణ మాసం చిగురించెగా
హృదయమెంతో పొంగె తరగ
ఇదిగో భద్రాద్రి కొత్తగా
అడవిలోన ఆనందమాయే
అందరిలో ఆనందమాయే
అడవిలోన ఆనందమాయే
అందరిలో ఆనందమాయే
చెలిమి చేయగా వెన్నెలాయె
చెలిమి చేయగా వెన్నెలాయె
వయ్యారాల వలపులాయె
ఇదిగో భద్రాద్రి కొత్తగా
ఆశలపైన ఆశలన్నీ
ఆశలపైన ఆశలన్నీ
నేటితో తీరేలాగ
ఇదిగో భద్రాద్రి కొత్తగా
English Lyrics / Transliteration
Idhigo Bhadrādri kottagā
Āśalapaina āśalannī
Āśalapaina āśalannī
Nēṭitō tīrēlagā
Idhigo Bhadrādri kottagā
Mastuga madilō magguga tōḍa
Kotta gontuna kōyila pāḍa
Mastuga madilō magguga tōḍa
Kotta gontuna kōyila pāḍa
Śrāvaṇa māsaṁ cigurin̄cegā
Śrāvaṇa māsaṁ cigurin̄cegā
Hr̥dayamentō poṅge taraga
Idhigo Bhadrādri kottagā
Aḍavilōna ānandamāye
Andarilō ānandamāye
Aḍavilōna ānandamāye
Andarilō ānandamāye
Celimi cēyagā vennelāye
Celimi cēyagā vennelāye
Vayyārāla valapulāye
Idhigo Bhadrādri kottagā
Āśalapaina āśalannī
Āśalapaina āśalannī
Nēṭitō tīrēlagā
Idhigo Bhadrādri kottagā