Telugu Lyrics
బలిపీఠం మీద పవిత్ర మైత్రి
మానవత్వపు మధుర సంగీతం
అవును ఇదిగో దేవుడు చేసిన ఇల్లు
బలిపీఠం మీద పవిత్ర మైత్రి
మానవత్వపు మధుర సంగీతం
ఆశా దీపం వెలుగు దీపం
అవును ఇదిగో దేవుడు చేసిన ఇల్లు
బలిపీఠం మీద పవిత్ర మైత్రి
మానవత్వపు మధుర సంగీతం
సుఖాలలోనే కాకుండా
దుఃఖాలలో కూడా
చేయి చేయి కలిపి
నడవాలి కలిసి
ఆనందాల పల్లకిలో
అటుగా సాగాలి
అనురాగాల బాటలో
అడుగేయాలి
ఇదిగో దేవుడు చేసిన ఇల్లు
బలిపీఠం మీద పవిత్ర మైత్రి
మానవత్వపు మధుర సంగీతం
ఎడబాటు లేని
ఏకత్వ భావం
అంతటా నిండి
ఉండాలి నిత్యం
కరుణామయ లోకాన
కలసి మెలిసి
పంచుకొని బ్రతుకుతూ
నడవాలి కలిసి
ఇదిగో దేవుడు చేసిన ఇల్లు
బలిపీఠం మీద పవిత్ర మైత్రి
మానవత్వపు మధుర సంగీతం
అవును ఇదిగో దేవుడు చేసిన ఇల్లు
బలిపీఠం మీద పవిత్ర మైత్రి
మానవత్వపు మధుర సంగీతం
English Lyrics / Transliteration
Balipitham Meeda Pavithra Maitri
Manavathvavu Madhura Sangeetham
Avunu Idhigo Devudu Chesina Illu
Balipitham Meeda Pavithra Maitri
Manavathvavu Madhura Sangeetham
Aasha Deepam Velugu Deepam
Avunu Idhigo Devudu Chesina Illu
Balipitham Meeda Pavithra Maitri
Manavathvavu Madhura Sangeetham
Sukhalalone Kaakunda
Dukkalalo Kooda
Cheyi Cheyi Kalipi
Nadavaali Kalisi
Aanandaala Pallakilo
Athugaa Saagaali
Anuraagaala Baatalo
Adugeyaali
Idhigo Devudu Chesina Illu
Balipitham Meeda Pavithra Maitri
Manavathvavu Madhura Sangeetham
Edabaatu Leni
Ekathva Bhaavam
Anthataa Nindi
Undali Nithyam
Karunaamaya Lokaana
Kalasi Melisi
Panchukoni Brathukuthoo
Nadavaali Kalisi
Idhigo Devudu Chesina Illu
Balipitham Meeda Pavithra Maitri
Manavathvavu Madhura Sangeetham
Avunu Idhigo Devudu Chesina Illu
Balipitham Meeda Pavithra Maitri
Manavathvavu Madhura Sangeetham