Telugu Lyrics
ఇదియే సువార్త ఇదియే సువార్త
భూలోకమందు దేవుని వరమందు
వినుము వినుము భయము వీడుము
రక్షకుడొచ్చెను రక్షకుడొచ్చెను
రక్షకుడొచ్చెను రక్షకుడొచ్చెను
నీ పాపములకు ప్రాయశ్చిత్తముగా
కొండొకటి మృతి పొందెను
ప్రభువుని ప్రేమను కొనియాడవా
ప్రభువుని స్తుతించి పొగడవా
నీ రక్షణకై ఆయన పడిన
బాధలన్నియు నుడువవా
ఇదియే సువార్త ఇదియే సువార్త
ఇదియే సువార్త ఇదియే సువార్త
భూలోకమందు దేవుని వరమందు
వినుము వినుము భయము వీడుము
సంతోషవార్త సంతోషవార్త
సంతోషవార్త సంతోషవార్త
కష్టములన్ని తొలగిపోయెను
సుఖశాంతి లభించును
అంధకారము పోయెను వెలుగు వచ్చెను
పాపమంతయు క్షమించబడెను
అందుకొనుము ఆదరణ దొరకును
జీవన మార్గము కనబడును
ఇదియే సువార్త ఇదియే సువార్త
ఇదియే సువార్త ఇదియే సువార్త
భూలోకమందు దేవుని వరమందు
వినుము వినుము భయము వీడుము
English Lyrics / Transliteration
Idhiye suvārtha idhiye suvārtha
Bhūlokamandu dēvuni varamandu
Vinumu vinumu bhayamu vīḍumu
Rakṣakuḍocchenu rakṣakuḍocchenu
Rakṣakuḍocchenu rakṣakuḍocchenu
Nī pāpamulaku prāyaścittamugā
Koṇḍokaṭi mr̥ti pondenu
Prabhuvini prēmanu koniyāḍavā
Prabhuvini stutin̄ci pogaḍavā
Nī rakṣaṇakai āyana paḍina
Bādhalanniyu nuḍuvavā
Idhiye suvārtha idhiye suvārtha
Idhiye suvārtha idhiye suvārtha
Bhūlokamandu dēvuni varamandu
Vinumu vinumu bhayamu vīḍumu
Santōṣavārtha santōṣavārtha
Santōṣavārtha santōṣavārtha
Kaṣṭamulanni tolagipōyenu
Sukhaśānti labhin̄cunu
Andhakāramu pōyenu velugu vaccenu
Pāpamantayu kṣamin̄cabaḍenu
Andukonumu ādharaṇa dorakunu
Jīvana mārgamu kanabaḍunu
Idhiye suvārtha idhiye suvārtha
Idhiye suvārtha idhiye suvārtha
Bhūlokamandu dēvuni varamandu
Vinumu vinumu bhayamu vīḍumu