Telugu Lyrics
నేనేనా నీకు అపరాధిని
చెప్పవా ఓ ప్రియుడా
నన్ను క్షమించవా ఓ ప్రియుడా
కన్నె ప్రాణము కడతేరిపోగా
కనులు మూసి కలసిపోగా
నీ ప్రేమే నన్ను బ్రతికించెగా
నా జీవనము నీకు అంకితమేగా
ఇదియేనా నీ న్యాయము
నేనేనా నీకు అపరాధిని
చెప్పవా ఓ ప్రియుడా
నన్ను క్షమించవా ఓ ప్రియుడా
నీ చూపులకే దాసానై
నీ మాటలకే దాసానై
నీ ఊసులకే దాసానై
నీ ఊహలకే దాసానై
ఇదియేనా నీ న్యాయము
నేనేనా నీకు అపరాధిని
చెప్పవా ఓ ప్రియుడా
నన్ను క్షమించవా ఓ ప్రియుడా
శిలవో నీవు శిలవో
చీకటి తెరల మాటున
నీ మది కనుగొనలేను
వెలుగు రేఖను కనుగొనలేను
ఇదియేనా నీ న్యాయము
నేనేనా నీకు అపరాధిని
చెప్పవా ఓ ప్రియుడా
నన్ను క్షమించవా ఓ ప్రియుడా
English Lyrics / Transliteration
Nenena neeku aparadhini
Cheppava o priyuda
Nannu kshaminchava o priyuda
Kanne pranamu kadatheripoga
Kanulu moosi kalasipoga
Nee preme nannu brathikinchenuga
Naa jeevanamu neeku ankithamega
Idhiyena nee nyayamu
Nenena neeku aparadhini
Cheppava o priyuda
Nannu kshaminchava o priyuda
Nee choopulake daasanai
Nee maatalake daasanai
Nee oosulake daasanai
Nee oohalake daasanai
Idhiyena nee nyayamu
Nenena neeku aparadhini
Cheppava o priyuda
Nannu kshaminchava o priyuda
Shilavo neevu shilavo
Cheekati therala maatuna
Nee madhi kanugonalenu
Velugu rekhanu kanugonalenu
Idhiyena nee nyayamu
Nenena neeku aparadhini
Cheppava o priyuda
Nannu kshaminchava o priyuda