Telugu Lyrics
అనురాగ సుమమా ఇది అచ్చమైనది
ఇది అచ్చమైనది ఇది అచ్చమైనది
అనురాగ సుమమా ఇది అచ్చమైనది
నవ వసంతమా ఇది నవరాగమా
ప్రేమామృతమా ఇది ప్రేమామృతమా
ఈ నింగి చాటున ఒక లోకముంది
నా చెంత నీవేరా నీవుంటే చాలురా
ఇది అచ్చమైనది ఇది అచ్చమైనది
అనురాగ సుమమా ఇది అచ్చమైనది
చెలియా ఇది చలివేనా
అదురుచున్నావా మదిలో నిండిన
మమత వెన్నెలలో
నీలో నన్ను నేను చూసుకుంటున్నా
తనువు మనసు నన్ను నిను
కావాలంటున్నాయి
నా గుండె చప్పుడు విన్నావా
నీ ఊపిరే నేను
నా ఊపిరి నువ్వే
నా ఊపిరే నువ్వే
ఒకటే రాగాన
రెండు హృదయాలు
పలికేనా
ఇది అచ్చమైనది ఇది అచ్చమైనది
అనురాగ సుమమా ఇది అచ్చమైనది
ఇది అచ్చమైనది ఇది అచ్చమైనది
అనురాగ సుమమా ఇది అచ్చమైనది
నవ వసంతమా ఇది నవరాగమా
ప్రేమామృతమా ఇది ప్రేమామృతమా
ఈ నింగి చాటున ఒక లోకముంది
నా చెంత నీవేరా నీవుంటే చాలురా
ఇది అచ్చమైనది ఇది అచ్చమైనది
అనురాగ సుమమా ఇది అచ్చమైనది
కన్నుల లోన నీవే
కలత లేని నా కలవో
రేపటి లోకం నీవే
నన్ను అడిగే వరం
మబ్బులన్నీ చెదిరే
మౌనరాగాలు పలికె
నవ్వులన్నీ పూసే
నన్ను మాయ చేసె
నీకు తోడుగా నే
నిలువగా
నీకై నే
జీవించగా
ఈ జన్మకీ
స్వర్గం
కరిగేనా
ఇది అచ్చమైనది ఇది అచ్చమైనది
అనురాగ సుమమా ఇది అచ్చమైనది
ఇది అచ్చమైనది ఇది అచ్చమైనది
అనురాగ సుమమా ఇది అచ్చమైనది
నవ వసంతమా ఇది నవరాగమా
ప్రేమామృతమా ఇది ప్రేమామృతమా
ఈ నింగి చాటున ఒక లోకముంది
నా చెంత నీవేరా నీవుంటే చాలురా
ఇది అచ్చమైనది ఇది అచ్చమైనది
అనురాగ సుమమా ఇది అచ్చమైనది
English Lyrics / Transliteration
Anuraga sumama idi acchamainadi
Idi acchamainadi idi acchamainadi
Anuraga sumama idi acchamainadi
Nava vasantama idi navaragama
Premamrutama idi premamrutama
Ee ningi chatuna oka lokamundi
Naa chenta neevera neevunte chalura
Idi acchamainadi idi acchamainadi
Anuraga sumama idi acchamainadi
Cheliya idi chalivena
Aduruchunnava madilo nindina
Mamata vennelalo
Neelo nannu nenu chusukuntunna
Taanuvu manasu nannu ninu
Kaavalantunnayi
Naa gunde chappudu vinava
Nee oopire nenu
Naa oopiri nuvve
Naa oopire nuvve
Okate ragana
Rendu hrudayalu
Palikena
Idi acchamainadi idi acchamainadi
Anuraga sumama idi acchamainadi
Idi acchamainadi idi acchamainadi
Anuraga sumama idi acchamainadi
Nava vasantama idi navaragama
Premamrutama idi premamrutama
Ee ningi chatuna oka lokamundi
Naa chenta neevera neevunte chalura
Idi acchamainadi idi acchamainadi
Anuraga sumama idi acchamainadi
Kannula lona neeve
Kalata leni naa kalavo
Repati lokam neeve
Nannu adige varam
Mabbulanni chedire
Maunaragalu palike
Navvulanni puse
Nannu maya chese
Neeku todhuga ne
Naluvaga
Neekai ne
Jeevinchaga
Ee janmaki
Swargam
Karigeana
Idi acchamainadi idi acchamainadi
Anuraga sumama idi acchamainadi
Idi acchamainadi idi acchamainadi
Anuraga sumama idi acchamainadi
Nava vasantama idi navaragama
Premamrutama idi premamrutama
Ee ningi chatuna oka lokamundi
Naa chenta neevera neevunte chalura
Idi acchamainadi idi acchamainadi
Anuraga sumama idi acchamainadi