Telugu Lyrics
ఇది భారతీయమేనా?
ఇది భారతీయంబున
పదిలంబుగా నున్నదే
ఈ భరత ఖండమందె
యిట్టి సౌఖ్యమ్ము గలదే
కొంచెమైనా జాలి
కనులెన్నడైనా
ఈ పేదరికంబు
చూచినదే
ఇది భారతీయమేనా
ఇది భారతీయంబున
పదిలంబుగా నున్నదే
ఈ భరత ఖండమందె
యిట్టి సౌఖ్యమ్ము గలదే
ఇది భారతీయంబున
పదిలంబుగా నున్నదే
ఈ భరత ఖండమందె
యిట్టి సౌఖ్యమ్ము గలదే
కొంచెమైనా జాలి
కనులెన్నడైనా
ఈ పేదరికంబు
చూచినదే
ఇది భారతీయమేనా
ఇది భారతీయంబున
పదిలంబుగా నున్నదే
ఈ భరత ఖండమందె
యిట్టి సౌఖ్యమ్ము గలదే
English Lyrics / Transliteration
Idi bharateeyamenaa?
Idi bharateeyambuna
Padilambugaa nunnade
Ee bharata khandamande
Itti soukhyammu galade
Konchemainaa jaali
Kanulennadainaa
Ee pedarikambu
Choochinade
Idi bharateeyamenaa
Idi bharateeyambuna
Padilambugaa nunnade
Ee bharata khandamande
Itti soukhyammu galade
Idi bharateeyambuna
Padilambugaa nunnade
Ee bharata khandamande
Itti soukhyammu galade
Konchemainaa jaali
Kanulennadainaa
Ee pedarikambu
Choochinade
Idi bharateeyamenaa
Idi bharateeyambuna
Padilambugaa nunnade
Ee bharata khandamande
Itti soukhyammu galade