Telugu Lyrics
అమ్మో చిన్నది
ఇది చిన్నది ఇది చిన్నది
అమ్మో చిన్నది
నవ్వే నవ్వే కన్నా నవ్వే
నీ నవ్వే అమృతం
ఏడే ఏడే ఏడు కన్నా
నీ ఒడిలో స్వర్గం
ఇది చిన్నది ఇది చిన్నది
అమ్మో చిన్నది
ఇది చిన్నది ఇది చిన్నది
అమ్మో చిన్నది
తల్లి ఒడిలో శిశువు
పసి పసి పెదవుల ముసి ముసి నవ్వులు
తను వీడితినే పరుగెత్తే
తను వీడితినే పరుగెత్తే
పసి హృదయాల కళ్ళతో
కదులుతున్న కలలా
అలల అలల పయనంలో
అందమైన పడవలా
అమ్మో చిన్నది
ఇది చిన్నది ఇది చిన్నది
అమ్మో చిన్నది
ఇది చిన్నది ఇది చిన్నది
అమ్మో చిన్నది
ఆశల కనులు తెరుచుకొని
ప్రపంచాన్ని చూచుకొని
ఆనందాల ఊయలలొ
ఆడతాయే బాల్యమా
అల్లరితో ఉరకలతో
ఆటపాటలతో
అందరి మనసులు దోచుకొని
అలరిస్తాడే బాల్యమా
ఇది చిన్నది ఇది చిన్నది
అమ్మో చిన్నది
ఇది చిన్నది ఇది చిన్నది
అమ్మో చిన్నది
నవ్వే నవ్వే కన్నా నవ్వే
నీ నవ్వే అమృతం
ఏడే ఏడే ఏడు కన్నా
నీ ఒడిలో స్వర్గం
ఇది చిన్నది ఇది చిన్నది
అమ్మో చిన్నది
ఇది చిన్నది ఇది చిన్నది
అమ్మో చిన్నది
English Lyrics / Transliteration
Ammo chinnadi
Idi chinnadi idi chinnadi
Ammo chinnadi
Navve navve kanna navve
Nee navve amrutam
Yede yede yedu kanna
Nee odilo swargam
Idi chinnadi idi chinnadi
Ammo chinnadi
Idi chinnadi idi chinnadi
Ammo chinnadi
Thalli odilo shishuvu
Pasi pasi pedavula musi musi navvulu
Thanu veeditine parugetthe
Thanu veeditine parugetthe
Pasi hrudayala kallatho
Kaduluthunna kalala
Alala alala payanamlo
Andamaina padavala
Ammo chinnadi
Idi chinnadi idi chinnadi
Ammo chinnadi
Idi chinnadi idi chinnadi
Ammo chinnadi
Aashala kanulu theruchukoni
Prapanchanni chochukoni
Aanandala ooyalaloo
Aadataye balyama
Allaritho urakalatho
Aatapatalatho
Andari manasulu dochukoni
Alaristhade balyama
Idi chinnadi idi chinnadi
Ammo chinnadi
Idi chinnadi idi chinnadi
Ammo chinnadi
Navve navve kanna navve
Nee navve amrutam
Yede yede yedu kanna
Nee odilo swargam
Idi chinnadi idi chinnadi
Ammo chinnadi
Idi chinnadi idi chinnadi
Ammo chinnadi