Telugu Lyrics
శివయ్య పాలకి
అది దివిసీమల దాసుని
రామయ్యా దాసుని
శ్రీ శివయ్య పాలకి
జయ జయ శివయ్య పాలకి
భక్త కోటి దాసుని
శివయ్య పాలకి
పాలకి భుజములెత్తెను
హరి హరులు లయగొట్టెను
త్రిలోకముల నిండెను
జయ జయకారాలు
భూలోక వైభోగం
స్వర్లోక యాత్రలో
దివిసీమల వీదులో
వినరయ్య ఈ జోరు
రమ్మరయ్య రమ్మరయ్య
శివయ్య పాలకి స్వాగతం
పారరమ్మ పారరమ్మ
పవిత్ర గంగా తరంగం
English Lyrics / Transliteration
Shivayya Pallaki
Adi Diviseemala Daasuni
Ramayya Daasuni
Sri Shivayya Pallaki
Jaya Jaya Shivayya Pallaki
Bhakta Koti Daasuni
Shivayya Pallaki
Pallaki bhujamulettetenu
Hari Haarulu layagottetenu
Trilokamula nindenu
Jaya Jaya Karalu
Bhuloka vaibhogam
Swarloka yatralo
Diviseemala veedhulo
Vinaraiah ee joru
Rammaraiah Rammaraiah
Shivayya Pallaki Swagatham
Pararramma Pararramma
Pavitra Ganga Tharangam