Telugu Lyrics
కళ్ళకు కనిపించేదంతా నిజామేనా
అది నిజమేనా.. లేక కలలేనా
మనసున అనిపించేదంతా నిజామేనా
నడిచేదొక వంతెన.. తెగిపోయే క్షణం
ఎగిరేదొక పక్షి.. అది వాలేది ఎచట..
అనురాగమే.. బంధమే..
మరలా రాని.. పయినమే..
రగిలే ఆశ.. కలతయే..
మనసున దాచె.. గాయమే..
అందరి లోకం.. వేరు..
మనసున లోకం.. వేరు..
అరవని.. వలపు..
అవని.. తెలిసె..
ఈ లోకం.. ఏ లోకం..
తెలుపు.. మనసే..
అతడు.. తను..
కలిసే..
ఇది నిజమేనా.. లేక కలలేనా
కళ్ళకు కనిపించేదంతా నిజామేనా
అది నిజమేనా.. లేక కలలేనా
మనసున అనిపించేదంతా నిజామేనా
హృదయమే.. దారి..
చూపే.. కాంతి..
అలికిన.. ఆశ..
లలిత.. గీతిక..
విధి.. రాత..
తెలియని.. బంధం..
పరిచయం..
ఆరంభం..
ఆనందం..
అంతం..
ఇది నిజమేనా.. లేక కలలేనా
కళ్ళకు కనిపించేదంతా నిజామేనా
అది నిజమేనా.. లేక కలలేనా
మనసున అనిపించేదంతా నిజామేనా
నడిచేదొక వంతెన.. తెగిపోయే క్షణం
ఎగిరేదొక పక్షి.. అది వాలేది ఎచట..
అనురాగమే.. బంధమే..
మరలా రాని.. పయినమే..
రగిలే ఆశ.. కలతయే..
మనసున దాచె.. గాయమే..
English Lyrics / Transliteration
Kallaku kanipinchedanta nijamena
Adi nijamena.. leka kalalena
Manasuna anipinchedanta nijamena
Nadiche dhoka vanthena.. tegipoye kshanam
Egire dhoka pakshi.. adi valedi echata..
Anuragame.. bandhame..
Marala rani.. payiname..
Ragile aasha.. kalathaye..
Manasuna daache.. gayame..
Andari lokam.. veru..
Manasuna lokam.. veru..
Aravani.. valapu..
Avani.. telise..
Ee lokam.. e lokam..
Telupu.. manase..
Athadu.. thanu..
Kalise..
Idi nijamena.. leka kalalena
Kallaku kanipinchedanta nijamena
Adi nijamena.. leka kalalena
Manasuna anipinchedanta nijamena
Hrudayame.. daari..
Choope.. kaanthi..
Alikina.. aasha..
Lalitha.. geethika..
Vidhi.. raatha..
Teliyani.. bandham..
Parichayam..
Aarambham..
Aanandam..
Antham..
Idi nijamena.. leka kalalena
Kallaku kanipinchedanta nijamena
Adi nijamena.. leka kalalena
Manasuna anipinchedanta nijamena
Nadiche dhoka vanthena.. tegipoye kshanam
Egire dhoka pakshi.. adi valedi echata..
Anuragame.. bandhame..
Marala rani.. payiname..
Ragile aasha.. kalathaye..
Manasuna daache.. gayame..