Telugu Lyrics
విరిసిన పువ్వుల పరిమళము
ఇది తొలి ముద్దు ఇది తొలి స్వరము
విరిసిన పువ్వుల పరిమళము
హృదయాల సయ్యాట ఇది
మనసుల మైమరపు ఇది
ప్రియతమా ప్రియతమా
నా ఊహల నీ ఊపిరి
ఇది తొలి ముద్దు ఇది తొలి స్వరము
విరిసిన పువ్వుల పరిమళము
ఈ కలల లోకం లో
ఏ లోకం మనకిక
ఈ రాగమాలికలో
ఏ రాగం మనకిక
నీ కనుల కాంతిలో
నా చూపులు వెతికే
నీ పెదవి మాటలో
నా గీతము విరిసే
రమ్మని పిలిచే పిలుపు
చిరుగాలి వీచే కబురు
ప్రియతమా ప్రియతమా
నా ఊహల నీ ఊపిరి
ఎదలో పొంగుతున్న
ఈ అనురాగ గీతిక
ప్రతి క్షణమూ నిన్నే
తలచుకుంటే ఏదో
ఒక దివ్యానుభూతి
నన్ను కమ్ముకుంటుంది
మనసు అంటుకుంది
నీతో కలసి కరిగింది
ఇది తొలి ముద్దు ఇది తొలి స్వరము
విరిసిన పువ్వుల పరిమళము
హృదయాల సయ్యాట ఇది
మనసుల మైమరపు ఇది
ప్రియతమా ప్రియతమా
నా ఊహల నీ ఊపిరి
English Lyrics / Transliteration
Virisina puvvula parimalamu
Idi tholi muddu idi tholi swaramu
Virisina puvvula parimalamu
Hrudaayaala sayyaata idi
Manasula maimarapu idi
Priyamathamaa priyamathamaa
Naa oohala nee oopiri
Idi tholi muddu idi tholi swaramu
Virisina puvvula parimalamu
Ee kalala lokam lo
Ye lokam manakika
Ee raagamaalikalo
Ye raagam manakika
Nee kanula kaanthilo
Naa choopulu vethike
Nee pedavi maatilo
Naa geethamu virise
Rammani piliche pilupu
Chirugaali veche kaburu
Priyamathamaa priyamathamaa
Naa oohala nee oopiri
Edalo ponguthunna
Ee anuraaga geethika
Prathi kshanamoo ninne
Thaluchukunte edho
Oka divyaanubhoothi
Nannu kammukuntundhi
Manasu antukundhi
Neetho kalasi karigindhi
Idi tholi muddu idi tholi swaramu
Virisina puvvula parimalamu
Hrudaayaala sayyaata idi
Manasula maimarapu idi
Priyamathamaa priyamathamaa
Naa oohala nee oopiri