Telugu Lyrics
యవ్వన యోధా వీర
గుండెల్లో ధైర్యం నిండు
పేరే వింటే చాలు భీషు
హెయ్
ఇడిగిడుగో మానా హీరో
యవ్వన యోధా వీర
గుండెల్లో ధైర్యం నిండు
పేరే వింటే చాలు భీషు
హెయ్
నమ్మినవారికి అండగా
నిలిచేవాడు ఎవ్వడైనా
వద్దంటే వదలడుగా
ఎదగనివ్వడు భయముగా
ఓ దేవుడా
అడిగినవారికే అండగా
ఉండేవాడే మనవాడుగా
చెమటోడ్చి కష్టపడుగా
కమ్మని కలలు కంటుగా
ఇడిగిడుగో మానా హీరో
యవ్వన యోధా వీర
గుండెల్లో ధైర్యం నిండు
పేరే వింటే చాలు భీషు
హెయ్
అమ్మ చేతుల్లో లాలన
కన్నవాళ్ళకి దీవెన
తమ్ముళ్ళకి సాయంగా
తండ్రికి ఓ తోడుగా
ఓ సాగేడు
చెల్లి పెళ్ళి చూసుకోగా
బంధాలకి బలం కాగా
బతుకింక ఇక సంతోషంగా
బహుమానంగా గడిచిపోగా
ఇడిగిడుగో మానా హీరో
యవ్వన యోధా వీర
గుండెల్లో ధైర్యం నిండు
పేరే వింటే చాలు భీషు
హెయ్
ఇడిగిడుగో మానా హీరో
యవ్వన యోధా వీర
గుండెల్లో ధైర్యం నిండు
పేరే వింటే చాలు భీషు
హెయ్
English Lyrics / Transliteration
Yavvana yodha veera
Gundello dhairyam nindu
Pere vinte chaalu bheesu
Hey
Idigidugo mana hero
Yavvana yodha veera
Gundello dhairyam nindu
Pere vinte chaalu bheesu
Hey
Namminavariki andaga
Nilichevadu evvadu aina
Vaddante vadaladuga
Edaganivvadu bhayamuga
O devuda
Adiginavarike andaga
Undevade manavaduga
Chematodchi kashtapaduga
Kammani kalalu kantuga
Idigidugo mana hero
Yavvana yodha veera
Gundello dhairyam nindu
Pere vinte chaalu bheesu
Hey
Amma chethullo laalana
Kannavaallaki deevena
Tammullaki saayanga
Tandriki o thoduga
O saagedu
Chelli pelli chusukoga
Bandhaalaki balam kaaga
Batukinka ika santoshamga
Bahumaananga gadichipoga
Idigidugo mana hero
Yavvana yodha veera
Gundello dhairyam nindu
Pere vinte chaalu bheesu
Hey
Idigidugo mana hero
Yavvana yodha veera
Gundello dhairyam nindu
Pere vinte chaalu bheesu
Hey