Telugu Lyrics
ఏదో కోరిక రేగేసింది
అదిగో అదిగో మబ్బులన్నీ
మెల్లగా కరిగే గుండెలో
చిరుగాలి పులకింతల అలలైన వేళ
మరుమల్లె పరిమళాల మధుమాసం పూచెనే
ఇదిగో ఇదిగో వయసొచ్చింది
ఏదో కోరిక రేగేసింది
మల్లెపూల చామంతి పూలు
మంచు తెరల దాగుడుమూతలు
నింగి నుంచీ రాలిన దీపాలు
నీ కన్నులలో మెరుపులే
ప్రేమలొకటె వింతల్లోకెల్లా
అది చేతుల్లో పట్టదుగా
చిరునవ్వుల మంచుతెరలు
దాటితేనే తెలుసుగా
ఇదిగో ఇదిగో వయసొచ్చింది
ఏదో కోరిక రేగేసింది
అదిగో అదిగో మబ్బులన్నీ
మెల్లగా కరిగే గుండెలో
మంచు ముత్యాల తెర చాటున
మరుమల్లియల గూటిలోన
పసుపు పచ్చని కిరణాలలో
పులకింతల ఊయలగా
కొత్త లోకాలు కోరెనుగా
ప్రేమ నన్ను పిలిచెనుగా
వెన్నెల పల్లకిలోన
సాగెనుగా నా పయనం
ఇదిగో ఇదిగో వయసొచ్చింది
ఏదో కోరిక రేగేసింది
అదిగో అదిగో మబ్బులన్నీ
మెల్లగా కరిగే గుండెలో
చిరుగాలి పులకింతల అలలైన వేళ
మరుమల్లె పరిమళాల మధుమాసం పూచెనే
ఇదిగో ఇదిగో వయసొచ్చింది
ఏదో కోరిక రేగేసింది
English Lyrics / Transliteration
Edo korika regesindi
Adigo adigo mabbulanni
Mellaga karige gundelo
Chirugali pulakintala alalaina vela
Marmalle parimalala madhumasam poochenay
Idigo idigo vayasoachindi
Edo korika regesindi
Mallepula chamanti poolu
Manchu terala daagudumootalu
Ningi nunchee ralina deepalu
Nee kannulalo merupule
Premalokate vintalokella
Adi chethullo pattaduga
Chirunavvula manchuterallu
Daatiteney telusuga
Idigo idigo vayasoachindi
Edo korika regesindi
Adigo adigo mabbulanni
Mellaga karige gundelo
Manchu mutyala tera chaatuna
Marmalliyala gootilona
Pasupu pachani kiranalalo
Pulakintala ooyalaga
Kotha lokalu koreunuga
Prema nannu pilichenuga
Vennela pallakinlona
Saagenu ga naa payanam
Idigo idigo vayasoachindi
Edo korika regesindi
Adigo adigo mabbulanni
Mellaga karige gundelo
Chirugali pulakintala alalaina vela
Marmalle parimalala madhumasam poochenay
Idigo idigo vayasoachindi
Edo korika regesindi