Telugu Lyrics
ఎదలో విరిసే ఈ వరకే
మనసు మురిసే ఈ వరకే
కాలం కలిసే ఈ వరకే
ప్రతి క్షణం నీతోనే
ప్రతి శ్వాస నీతోనే
నీ కళ్ళలో నా లోకం
నే నువ్వు ఒకటే
కాలం ఆగితే బాగుండు
కాలమే మారితే బాగుండు
నీ కౌగిలిలో
నే నిలిచిపోనా
ఈ జగమే మరిచి
నే నువ్వు లోగిలి
కరిగిపోనా
ఇదివరకే ఇది ఇడివరకే
ఎదలో విరిసే ఈ వరకే
మనసు మురిసే ఈ వరకే
కాలం కలిసే ఈ వరకే
ఓ సాయంకాలం
ఒంటరిగా నువ్వు నేను
మెల్లగా వీచే చల్లని గాలుల్లో
ఏదో తెలియని
మాయలో ఉన్నా
నేను
నీతో
ప్రేమలో పడ్డా
ఈ క్షణం ఇలాగే
గిరిమినగిరి నా
మనసంత నీ పేరే
పాడుకుంది
ఏదో అడిగింది
కొత్త లోకం చూసింది
నీ స్పర్శతో
నా ప్రాణం
పులకరించింది
ఇదివరకే ఇది ఇడివరకే
ఎదలో విరిసే ఈ వరకే
మనసు మురిసే ఈ వరకే
కాలం కలిసే ఈ వరకే
ప్రతి క్షణం నీతోనే
ప్రతి శ్వాస నీతోనే
నీ కళ్ళలో నా లోకం
నే నువ్వు ఒకటే
కాలం ఆగితే బాగుండు
కాలమే మారితే బాగుండు
నీ కౌగిలిలో
నే నిలిచిపోనా
ఈ జగమే మరిచి
నే నువ్వు లోగిలి
కరిగిపోనా
English Lyrics / Transliteration
Edalo virise ee varake
Manasu murise ee varake
Kaalam kalise ee varake
Prati kshanam neethone
Prati shwasa neethone
Nee kallalo naa lokam
Ne nuvvu okate
Kaalam aagithe baagundu
Kaalame maarithe baagundu
Nee kougililo
Ne nilichipona
Ee jagame marichi
Ne nuvvu logili
Karigipona
Idivarake idi idivarake
Edalo virise ee varake
Manasu murise ee varake
Kaalam kalise ee varake
O saayankaalam
Ontariga nuvvu nenu
Mellaga veeche challani gaalullo
Edo teliyani
Maayalo unna
Nenu
Neetho
Premalo padda
Ee kshanam ilaage
Giriminagiri naa
Manasantha nee pere
Paadukundi
Edo adigindi
Kotta lokam choosindi
Nee sparshatho
Naa praanam
Pulakarinchindi
Idivarake idi idivarake
Edalo virise ee varake
Manasu murise ee varake
Kaalam kalise ee varake
Prati kshanam neethone
Prati shwasa neethone
Nee kallalo naa lokam
Ne nuvvu okate
Kaalam aagithe baagundu
Kaalame maarithe baagundu
Nee kougililo
Ne nilichipona
Ee jagame marichi
Ne nuvvu logili
Karigipona