Telugu Lyrics
అహ నిరతము నీ నామస్మరణమే సుఖము
ఇహ పరసాధనమే సుఖము
అహ నిరతము నీ నామస్మరణమే సుఖము
కలిమిలేములెల్ల నీవే కలుగజేయుచుందువని
తలచి భజించుటే తత్వమని
బలిమిగొని తపమొనర్చు బరువైన పనులకు
ఫలితమిచ్చెడు నీ నామస్మరణమే సుఖము
ఇహ పరసాధనమే సుఖము
అహ నిరతము నీ నామస్మరణమే సుఖము
శ్రుతులు పురాణములు సకల శాస్త్రములు
మరియు సాధుజనుల మతములు
గ్రుతిగొని చెప్పినట్టి ఆదికారణుడైన
నీ నామస్మరణమే సుఖము
ఇహ పరసాధనమే సుఖము
అహ నిరతము నీ నామస్మరణమే సుఖము
సర్వలోకములకెల్ల నొకటే తండ్రివని
సర్వము నీవె యని తలచిన
సొరిది నీ నామమెల్ల దరిజేర్చీ భజించిన
మరియెన్నడును భయములేదు సుఖము
ఇహ పరసాధనమే సుఖము
అహ నిరతము నీ నామస్మరణమే సుఖము
English Lyrics / Transliteration
Aha niratamu nee naamasmaraṇame sukhamu
Iha parasadhaname sukhamu
Aha niratamu nee naamasmaraṇame sukhamu
Kalimilēmulella neeve kalugajeyuchunduvani
Thalachi bhajinṭe thatvamani
Balimikoni thapomonarchu baruvaiana panulaku
Phalithamicchedu nee naamasmaraṇame sukhamu
Iha parasadhaname sukhamu
Aha niratamu nee naamasmaraṇame sukhamu
Shruthulu purāṇamulu sakala shāstramulu
Mariyu sādhu janula mathamulu
Gruthigoni cheppinaṭṭi ādikāranuḍaina
Nee naamasmaraṇame sukhamu
Iha parasadhaname sukhamu
Aha niratamu nee naamasmaraṇame sukhamu
Sarvalokamulakella nokate thandrivani
Sarvamu neeve yani thalachina
Soridi nee naamamella darijerchi bhajinchina
Mariyennadu nu bhayamu ledu sukhamu
Iha parasadhaname sukhamu
Aha niratamu nee naamasmaraṇame sukhamu