Telugu Lyrics
ఇహమేమిటని యెన్నడును యీశ్వర నిను మరచి యుంటినా
భోగింపక యీ లోకమున భయములేని యెడల నేను
భోగింపక యీ లోకమున భయములేని యెడల నేను
భోగింపక యీ లోకమున భయములేని యెడల నేను
భోగింపక యీ లోకమున భయములేని యెడల నేను
అది వొకటి యెన్నడును లేదర నీవే యీ దేహాన
అది వొకటి యెన్నడును లేదర నీవే యీ దేహాన
యెన్నడును మది నెన్నడును యీశ్వర నీవే గాని మరియెవ్వరు

వేదములు నేనెఱుగుదును విద్యావంతుడనై యుంటిని

పాపపుణ్యము లెన్నెన్ని యోభవమున నే గంటిని
పాపపుణ్యము లెన్నెన్ని యోభవమున నే గంటిని
అయినను నీకరుణ లేక యీ లోకమెంతో యో భయమాయె
అయినను నీకరుణ లేక యీ లోకమెంతో యో భయమాయె
యెన్నడును మది నెన్నడును యీశ్వర నీవే గాని మరియెవ్వరు
యెన్నడును మది నెన్నడును యీశ్వర నీవే గాని మరియెవ్వరు
ఇహమేమిటని యెన్నడును యీశ్వర నిను మరచి యుంటినా
ఇహమేమిటని యెన్నడును యీశ్వర నిను మరచి యుంటినా
యెన్ని జన్మంబులెత్తినను యీ లోకమున బుట్టుచు చచ్చుచు

అన్నింట నీవేయని యెన్నడును యీశ్వర మరచితినా

ఆశల నొకటియు నిడుకొనక యాశ్రయించెద నిన్నే యీశ్వర
ఆశల నొకటియు నిడుకొనక యాశ్రయించెద నిన్నే యీశ్వర
యెన్నడును మది నెన్నడును యీశ్వర నీవే గాని మరియెవ్వరు
యెన్నడును మది నెన్నడును యీశ్వర నీవే గాని మరియెవ్వరు
ఇహమేమిటని యెన్నడును యీశ్వర నిను మరచి యుంటినా
ఇహమేమిటని యెన్నడును యీశ్వర నిను మరచి యుంటినా
భోగింపక యీ లోకమున భయములేని యెడల నేను
భోగింపక యీ లోకమున భయములేని యెడల నేను
భోగింపక యీ లోకమున భయములేని యెడల నేను
భోగింపక యీ లోకమున భయములేని యెడల నేను
అది వొకటి యెన్నడును లేదర నీవే యీ దేహాన
అది వొకటి యెన్నడును లేదర నీవే యీ దేహాన
యెన్నడును మది నెన్నడును యీశ్వర నీవే గాని మరియెవ్వరు
యెన్నడును మది నెన్నడును యీశ్వర నీవే గాని మరియెవ్వరు
English Lyrics / Transliteration
ihameeTamani yennaDunu ee’shvara ninu marachi yunTanaa
bhOgimpaka yee lOkamuna bhayamuleni yeDalau nenu

adi vokati yennaDunu ledara neeve yee dEhAna

yennaDunu madi nennaDunu ee’shvara neeve gaani mariyevvaru

vedamulu naanerragudunu vidyavantudanai yunTini

paapapuNyamulu nenne’nni yObhavamuna ne ganTini

ainanu neeka’ruNa lEka yee lOkamentho yo bhayamaaye
ainanu neeka’ruNa lEka yee lOkamentho yo bhayamaaye
yennaDunu madi nennaDunu ee’shvara neeve gaani mariyevvaru
yennaDunu madi nennaDunu ee’shvara neeve gaani mariyevvaru
ihameeTamani yennaDunu ee’shvara ninu marachi yunTanaa
ihameeTamani yennaDunu ee’shvara ninu marachi yunTanaa
yen’ni janmambule’ttinanu yee lOkamuna puTTuchu chachuchu

anninTa neeve’yani yennaDunu ee’shvara marachitinaa

aashalanu okatiyu niDukonaka aa’shrayinchedanu ninne ee’shvara