Telugu Lyrics
ఇహమున పరమున నీవే దైవము
ఇహమున పరమున నీవే దైవము
శరణము కోరిన ఆయ్యప్ప మా దైవము
ఇహమున పరమున నీవే దైవము
శరణము కోరిన ఆయ్యప్ప మా దైవము
ఇహమున పరమున నీవే దైవము
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
శరణు ఘోషతో నిన్ను కొలిచెదము
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
నీ దివ్య నామమే మంత్రమై నిలిచెను
భక్తపరంపరల చేతియని
కష్టములన్నిటిని త్రెంచు దైవమని
కొంగున కట్టిన కానుకలని
చెంతకు చేరిన వేడుకలని
నీకై తెచ్చితిమి అయ్యప్ప
ఇహమున పరమున నీవే దైవము
శరణము కోరిన ఆయ్యప్ప మా దైవము
ఇహమున పరమున నీవే దైవము
ముక్తిని కోరిన యోగివరముల
యక్షులు రాక్షసుల యెడల
ధర్మము దండముల నీ చూపుల
కలిమి లేముల నీ తీర్పుల
అన్నీ నీవే అయ్యప్ప
ఇహమున పరమున నీవే దైవము
శరణము కోరిన ఆయ్యప్ప మా దైవము
ఇహమున పరమున నీవే దైవము
English Lyrics / Transliteration
Ihamuna paramuna neeve daivamu
Ihamuna paramuna neeve daivamu
Sharanamuna korina Ayyappa maa daivamu
Ihamuna paramuna neeve daivamu
Sharanamuna korina Ayyappa maa daivamu
Ihamuna paramuna neeve daivamu
Ayyappa Ayyappa Ayyappa Ayyappa
Sharanu ghoshatho ninnu kolichedamu
Ayyappa Ayyappa Ayyappa Ayyappa
Nee divya naamame mantramai nilichenu
Bhaktaparambarala chetiyani
Kashtamulannitini trenchu daivamani
Konguna kattina kaanukalani
Chentaku cherina vedukalani
Neekai techithimi Ayyappa
Ihamuna paramuna neeve daivamu
Sharanamuna korina Ayyappa maa daivamu
Ihamuna paramuna neeve daivamu
Muktini korina yogi varamula
Yakshulu rakshasula yedala
Dharmamu dandamula nee choopula
Kalimi lemula nee teerpula
Anni neeve Ayyappa
Ihamuna paramuna neeve daivamu
Sharanamuna korina Ayyappa maa daivamu
Ihamuna paramuna neeve daivamu